Kick లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Kick లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, మార్చి 2025, శనివారం

Kick : Dil Kalaase Song Lyrics (అందగత్తెగా నిలిచా.)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: నుష్క మంచండ & కోరస్

సంగీతం: ఎస్.తమన్


అందగత్తెగా నిలిచా..అందుకోమని పిలిచా మందమతులుగ మార్చా..అందరిని ఏమార్చా వింతగా అనిపించా..గుండె గుబులును పెంచా కొంటెగా కవ్వించా..కంటి కునుకును దోచా దిల్ ఖల్లాసే..మన్ మటాషే..ఎందుకంటే నన్ను చూసే చెయ్యి వేసే చాన్సు ఇస్తే..ఎవ్వడైనా బానిసే.. కోతి మనసే...కొంగ తపసే..కాస్త అలుసిస్తే..అభాసే ఎంత ఆశే..ఏం ప్రయాసే..ఏం తమాషా లాలసే తెలియని పరువుల మిసమిస..దొరకని రసికుల రుసరుస ఊపిరే ఆడదే..దేఖో దేఖో దేఖో ఈ తాకిడి ఎవ్వరూ ఆపరే..కొరకొర చూపుల దోపిడీ జాలిగా వేడితే..వినదే ఈ అల్లరి కైపుగా నవ్వితే..వల్లో పడదా మరి (2) అందగత్తెగా నిలిచా..అందుకోమని పిలిచా

Kick : Bossuu Manaki Memory Lossuu Song Lyrics (మెమొరి లా.....స్...)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రవితేజ , అలీ, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్

సంగీతం: ఎస్.తమన్



పల్లవి :

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
అ ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
hay wats all these ఆ ఈ ఊ..
Matter కొంచెం కాట్రవల్లి... Dont disturb... Be Cool....
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
అ ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఎ ఛీ..ఎత్తు..పైకెత్తి పాడు....
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
అ ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
నీయయ్య ఎంత సేపు రా అ ఆ ఇ ఈ matter లోకి రా....
బాసూ మనకి మెమరీ లాసు..అదీ..కోరస్..
బాసూ మనకి మెమరీ లాసు..
గతమంతా ఖల్లాసూ..బతుకంతా బిందాసూ
లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు..
మధ్యలో ఈ లకలకలు ఏంట్రా చంద్రముఖిని చూసిన రజనీ లా
మనకీ జనమే యాద్ లేదు గురూ..మెమరీ లాస్ షురూ..రజనీ లా కాదు ఘజనీ లా..
మైండంతా ఖాళీ ప్లేసు..టోటలుగా మెదడు మటాషు
జాలీగా ఉన్నా బాసు..జాలిగ పెట్టకు నీ ఫేసు
వెళ్లిపోయిన యెస్టెర్‌డేసు..వదిలేసిన గుర్తుల ట్రాషు
దులిపేసిన మెంటల్ పీసుకి చెబుతున్నా థాంక్సు
మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని ఙ్ఞాపకాల జాడ లేదు ఫ్లాష్ బాకు వీడలేదు..
లైలా తో ఫెయిలైతే లవ్ డేసు..లైఫంతా ఫీల్ అవడం నాన్‌సెన్సు
పారూ అనడం పాపం దేవదాసు..వేరెవ్వరికో మిస్సెస్ రా ఈ మిస్సు
హద్దు అద్దు వేస్టు కదా బ్రదర్..మత్తు కన్న మరుపు మస్తు బెటర్..బెటర్..బెటర్..బెటర్..

చరణము : 1

గతమంతా ఖల్లాసూ..బతుకంతా బిందాసూ..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు..
గతమంతా ఖల్లాసూ..బతుకంతా బిందాసూ..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు..
భలే బాగుంటుందే కామోసు..ఖాళీ దిల్ సే గడిపెయ్ ఆల్వేసూ...
ఫ్రెష్గా ఉంటే భ్రైన్ డాటాబేసూ....తాజాగా మొదలవదా ప్రతి రోజూ
హద్దు అద్దు వేస్టు కదా బ్రదర్..మత్తు కన్న మరుపు మస్తు ..బెటర్..బెటర్..బెటర్..
మెమరీ లాస్....
బాస్ మెమరీ లాస్...బాస్ మెమరీ లాస్..వీడు దేవదాస్.....వీడు దేవదాస్
కాదు కాళిదాస్..కాదు కాళిదాస్..ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్..
ఫ ని ప మ గ మ మనకి మెమొరి లాస్
ది గ జ ని జ మ మనకి మెమొరి లాస్.. లాస్....... ఏ
మనకి మెమొరి లాస్... లాస్.. లాస్... లాస్.. లాస్...
మెమొరి లా.....స్...

చరణము : 2

ఏ ఫేసు ఏం ప్లేసు తోచదుగా నా మనసు..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు ..
ఏ ఫేసు ఏం ప్లేసు తోచదుగా నా మనసు..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు ..
బాసూ..మనకీ మెమరీ లాసు...
ఈ లాసెంతో లాభం కదా బాసు..ఈ లాసెంతో లాభం కదా బాసు..
గాలి గాని పూలు గాని..పాతవిస్తే వీలు లేని..వంద ఏళ్ల జిందగీ లో ప్రతి పూట కొత్తదంట
కాబట్టి కాట్రవల్లీ... ఇది రోగం కాదు..మహా రాజ యోగం...
ఏ దారైనా..ఏ వేళైనా..ఎదురౌతుంటే నేరం తనదే..
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం...ఎందుకు ఎద లయ తప్పిందే..ఎక్కడ ఉందో లోపం...నీతో వయసేం చెప్పింది
కలతో ఉలుకో పాపం...విప్పుకునేందుకు ఇవ్వందే..కనకే నాకీ కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..

Kick : Dhim Thana Song Lyrics (అటు చూడొద్దన్నానా..)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కె. ఎస్. చిత్ర, ఎస్. తమన్

సంగీతం: ఎస్.తమన్


పల్లవి :
అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
వద్దొద్దు అంటే విన్నావటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా..
ఈ తలనొప్పేదైనా..నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా..
పడవలసిందేగా నువ్విలా నాలా హింస
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా.. అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
వద్దొద్దు అంటే విన్నావటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా..
చరణము : 1
మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల..
వందలు వేలు ఉండుంటారు..
మతి చెడలేదే ఇలా వాళ్లందరి వల్లా...
ఎందుకివ్వాళే ఇంత మత్తెక్కిందో చెబుతావా..
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్లని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలేశావా..
గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
వద్దొద్దు అంటే విన్నావటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా.. చరణము : 2
ఏ దారైనా..ఏ వేళైనా..ఎదురౌతుంటే నేరం తనదే..
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం...ఎందుకు ఎద లయ తప్పిందే..
ఎక్కడ ఉందో లోపం...నీతో వయసేం చెప్పింది
కలతో ఉలుకో పాపం...విప్పుకునేందుకు ఇవ్వందే..
కనకే నాకీ కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..

Kick : Manase Thadisela Song Lyrics (మనసే తడిసేలా)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: వర్ధని తమన్

సంగీతం: ఎస్.తమన్


మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా..విరిసే ఆశల హరివిల్లా కంటికి కనపడు ప్రాణమా..గుండెకు వినబడు మౌనమా మనసే తడిసేలా..కురిసే నవ్వుల చిరుజల్లా సమయం మెరిసేలా..విరిసే ఆశల హరివిల్లా ఆగని జీవన రాగమా..ఆ దేవుని వరదానమా పదములు కడిగావే..తెలిసే అర్థం నువ్వేనా పరుగులు అలిసావే..కలిసే తీరం నువ్వేనా

Kick : I Dont Want Love Song Lyrics (కన్నెత్తి చూడకే కణ్యామణి..)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్ & కోరస్

సంగీతం: ఎస్.తమన్



పల్లవి :
కన్నెత్తి చూడకే కణ్యామణి..పన్నెత్తి చెప్పకే ఏ మాటని
నేనంటే కొద్దిగా ఇదుందనీ..నాక్కూడా తెలుసునుగానీ
ఛీ కొట్టి పొమ్మనే అమ్మాయిని..చేపట్టగలిగే దమ్ముందనీ
నా పట్టుదలనే చూపెట్టి..నిన్ను ఆకట్టుకుంటా రాణీ
అందుకే అందుకే అంత సులువుగ భామా
ఆటవో వేటవో అంతు తెలియని ప్రేమా... I dont wanna love..you don't care now
but i won't leave..let me show how.. I dont wanna love..you don't care now
but i won't leave..let me show how.. కన్నెత్తి చూడకే కణ్యామణి..పన్నెత్తి చెప్పకే ఏ మాటని
నేనంటే కొద్దిగా ఇదుందనీ..నాక్కూడా తెలుసునుగానీ
చరణము : 1
రోజా పువ్వోటందించి I L U అంటే..
నాజూగ్గా నువ్ స్పందించి I Too అనవద్దే
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే..
పోనీలే లే లే అంటూ దిల్లిస్తావంటే
వలపునైనా..గెలుపునైనా..కోరుకుంటే చాలదే..
ప్రాణమైనా పందెమేసి కోరకుంటే నచ్చదే I dont wanna love..you don't care now
but i won't leave..let me show how.. I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..
చరణము : 2
జుట్టంతా పీక్కునేంత పిచ్చెక్కించందే..
ఇట్టే చేజిక్కావంటే ఏం బావుంటుందే
రిస్క్ అంటే ఏం లేకుంటే ఇష్కైనా చేదే..
లక్కెళ్లి లాక్కొచ్చేస్తే కిక్కేం ఉంటుందే
నా దారి కాదే...నా తీరు కాదే..టేక్ ఇట్ ఈసీ పాలసీ
నా తిక్క నాదే..నా లెక్క నాదే..సాధిస్తా ఏదో ప్లానేసి I dont wanna love..you don't care now
but i won't leave..let me show how.. I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

Kick : Gore Gore Song Lyrics (గోరే గొ గోరే...)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: కార్తీక్, జ్యోత్స్న , ఎస్. థమన్ (కోరస్)

సంగీతం: ఎస్.తమన్


పల్లవి :
పో పో పొమ్మంటోందా
నన్ను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో నీకైనా తెలిసిందా..
చూస్తూ చూస్తూ సుడిగాలల్లే చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నా ఊపిరి ఆడక నీ వల్ల
ఇదనా అదనా ఎద ఏమన్నా తెలిసే వీలుందా
గోరే గొ గోరే... చరణము : 1
తెగ ఉరుముతు కలకాలం
తెరమరుగున తన భారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీలా దాచుకోదుగా అనురాగం ..
ముళ్లుగా నాటితే నీ వ్యవహారం
తుళ్లిపడదా నా సుకుమారం
మెల్లగ మీటితే నాలో మారం
పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావేం నేరం నాదా
గోరే గోరే..గోరే గొ గోరే...
చరణము : 2
వెంటపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైన చెప్పదే సమయం..
నీతో నీకే నిత్యం యుద్ధం
ఎందుకు చెప్పవే సత్యభామా
ఏం సాధిస్తుందే నీ పంతం
ఒప్పుకుంటే తప్పు లేదే ఉన్న ప్రేమ
తగువా మగువా నా పొగరంటే నీకిష్టం కాదా
గోరే..గోరే...గోరే గొ గోరే..