చిత్రం: కిక్ (2009)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: కె. ఎస్. చిత్ర, ఎస్. తమన్
సంగీతం: ఎస్.తమన్
పల్లవి :
అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
వద్దొద్దు అంటే విన్నావటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా..
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా..
ఈ తలనొప్పేదైనా..నీ తప్పేం లేదన్నా
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా..
అయ్యయ్యో అంటారేమో గానీ మనసా..
పడవలసిందేగా నువ్విలా నాలా హింస
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
ప్రేమని కదిలించావే తోచీతోచని తొలి వయసా
ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా.. అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
ఎందుకు బదులిచ్చావే తెలిసీ తెలియని పసి మనసా.. అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
వద్దొద్దు అంటే విన్నావటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా..
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా..
చరణము : 1
మునుపేనాడు ఏ కుర్రాడు పడలేదంటే నీ వెనకాల..
వందలు వేలు ఉండుంటారు..
వందలు వేలు ఉండుంటారు..
మతి చెడలేదే ఇలా వాళ్లందరి వల్లా...
ఎందుకివ్వాళే ఇంత మత్తెక్కిందో చెబుతావా..
ఎందుకివ్వాళే ఇంత మత్తెక్కిందో చెబుతావా..
ఏం జరిగుంటుందంటే అడిగిన వాళ్లని తిడతావా
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలేశావా..
అందరి లాగా వాణ్ణి వీధుల్లో వదిలేశావా..
గుండెల్లో గుమ్మం దాటి వస్తుంటే చూస్తున్నావా
అటు చూడొద్దన్నానా...మాటాడొద్దన్నానా..
వద్దొద్దు అంటే విన్నావటే మనసా
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా.. చరణము : 2
ఏం పరవాలేదనుకున్నావేమో బహుశా.. చరణము : 2
ఏ దారైనా..ఏ వేళైనా..ఎదురౌతుంటే నేరం తనదే..
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం...ఎందుకు ఎద లయ తప్పిందే..
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం...ఎందుకు ఎద లయ తప్పిందే..
ఎక్కడ ఉందో లోపం...నీతో వయసేం చెప్పింది
కలతో ఉలుకో పాపం...విప్పుకునేందుకు ఇవ్వందే..
కలతో ఉలుకో పాపం...విప్పుకునేందుకు ఇవ్వందే..
కనకే నాకీ కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి