8, మార్చి 2025, శనివారం

Kick : Bossuu Manaki Memory Lossuu Song Lyrics (మెమొరి లా.....స్...)

చిత్రం: కిక్ (2009)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: రవితేజ , అలీ, రంజిత్, రాహుల్ నంబియార్, నవీన్ మాధవ్

సంగీతం: ఎస్.తమన్



పల్లవి :

అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
అ ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
hay wats all these ఆ ఈ ఊ..
Matter కొంచెం కాట్రవల్లి... Dont disturb... Be Cool....
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
అ ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఎ ఛీ..ఎత్తు..పైకెత్తి పాడు....
అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
అ ఆ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
నీయయ్య ఎంత సేపు రా అ ఆ ఇ ఈ matter లోకి రా....
బాసూ మనకి మెమరీ లాసు..అదీ..కోరస్..
బాసూ మనకి మెమరీ లాసు..
గతమంతా ఖల్లాసూ..బతుకంతా బిందాసూ
లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు..
మధ్యలో ఈ లకలకలు ఏంట్రా చంద్రముఖిని చూసిన రజనీ లా
మనకీ జనమే యాద్ లేదు గురూ..మెమరీ లాస్ షురూ..రజనీ లా కాదు ఘజనీ లా..
మైండంతా ఖాళీ ప్లేసు..టోటలుగా మెదడు మటాషు
జాలీగా ఉన్నా బాసు..జాలిగ పెట్టకు నీ ఫేసు
వెళ్లిపోయిన యెస్టెర్‌డేసు..వదిలేసిన గుర్తుల ట్రాషు
దులిపేసిన మెంటల్ పీసుకి చెబుతున్నా థాంక్సు
మంచిగాని చెడ్డగాని తీపిగాని చేదుగాని ఙ్ఞాపకాల జాడ లేదు ఫ్లాష్ బాకు వీడలేదు..
లైలా తో ఫెయిలైతే లవ్ డేసు..లైఫంతా ఫీల్ అవడం నాన్‌సెన్సు
పారూ అనడం పాపం దేవదాసు..వేరెవ్వరికో మిస్సెస్ రా ఈ మిస్సు
హద్దు అద్దు వేస్టు కదా బ్రదర్..మత్తు కన్న మరుపు మస్తు బెటర్..బెటర్..బెటర్..బెటర్..

చరణము : 1

గతమంతా ఖల్లాసూ..బతుకంతా బిందాసూ..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు..
గతమంతా ఖల్లాసూ..బతుకంతా బిందాసూ..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు..
భలే బాగుంటుందే కామోసు..ఖాళీ దిల్ సే గడిపెయ్ ఆల్వేసూ...
ఫ్రెష్గా ఉంటే భ్రైన్ డాటాబేసూ....తాజాగా మొదలవదా ప్రతి రోజూ
హద్దు అద్దు వేస్టు కదా బ్రదర్..మత్తు కన్న మరుపు మస్తు ..బెటర్..బెటర్..బెటర్..
మెమరీ లాస్....
బాస్ మెమరీ లాస్...బాస్ మెమరీ లాస్..వీడు దేవదాస్.....వీడు దేవదాస్
కాదు కాళిదాస్..కాదు కాళిదాస్..ఇది మనకి మస్త్ ఇది మనకి మస్త్..
ఫ ని ప మ గ మ మనకి మెమొరి లాస్
ది గ జ ని జ మ మనకి మెమొరి లాస్.. లాస్....... ఏ
మనకి మెమొరి లాస్... లాస్.. లాస్... లాస్.. లాస్...
మెమొరి లా.....స్...

చరణము : 2

ఏ ఫేసు ఏం ప్లేసు తోచదుగా నా మనసు..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు ..
ఏ ఫేసు ఏం ప్లేసు తోచదుగా నా మనసు..లక లక లక లక హే ఏం లక్కీ ఛాన్సు ..
బాసూ..మనకీ మెమరీ లాసు...
ఈ లాసెంతో లాభం కదా బాసు..ఈ లాసెంతో లాభం కదా బాసు..
గాలి గాని పూలు గాని..పాతవిస్తే వీలు లేని..వంద ఏళ్ల జిందగీ లో ప్రతి పూట కొత్తదంట
కాబట్టి కాట్రవల్లీ... ఇది రోగం కాదు..మహా రాజ యోగం...
ఏ దారైనా..ఏ వేళైనా..ఎదురౌతుంటే నేరం తనదే..
ఇంట్లో ఉన్నా నిదరోతున్నా కనిపిస్తుంటే ఆ చిత్రం నీలో ఉందే
ఎవ్వరినని ఏం లాభం...ఎందుకు ఎద లయ తప్పిందే..ఎక్కడ ఉందో లోపం...నీతో వయసేం చెప్పింది
కలతో ఉలుకో పాపం...విప్పుకునేందుకు ఇవ్వందే..కనకే నాకీ కోపం కన్నెగ పుట్టిన నా మీదే
ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..ధీం తన లాహిరే..ధీం ధీం తన లాహిరే..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి