14, ఏప్రిల్ 2025, సోమవారం

Avunu Vallidaru Istapaddaru : Nuziveedu Sonia Song Lyrics (నూజివీడు సోనియా ఆడుదామా దాండియా)

చిత్రం: అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు (2002)

సంగీతం: చక్రి

సాహిత్యం: భాస్కర భట్ల

గానం: రవి వర్మ


పల్లవి: తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తత్తయ్యితా నాచిరె బంజాయిరే భీమసాకి సాకిరే అలె ఓలె ఓలేరే ఓలేలేలే తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తయ్యుం తత్తయ్యి తత్తయ్యితా నాచిరె బంజాయిరే భీమసాకి సాకిరే అలె ఓలె ఓలేరే ఓలేలేలే నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా బుంగమూతి పిల్లా నేనాగలేనె మల్లా చెరువుల్లొ చేపపిల్లా నా మరదలు పిల్లా అహ బుంగమూతి పిల్లా నేనాగలేనె మల్లా చెరువుల్లొ చేపపిల్లా నా మరదలు పిల్లా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా చరణం:1 హంసలా నువ్ పోతావుంటే గుండె గుల్లై పోయే పిల్లా హంసలా నువ్ పోతావుంటే గుండె గుల్లై పోయే పిల్లా నడుము భలే నడక భలే ముద్దులగుమ్మా పుత్తడిబొమ్మా స్టైలు భలే స్మైలు భలే చక్కర చుమ్మా చప్పున ఇమ్మా బంగళాఖాతంలో వాయుగుండమై నేను వస్తను పిల్లో తీరందాటాక ఆగమన్న ఆగలేను అత్తరుబిళ్ళో నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా చరణం:2 కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగి పోదాపిల్లా కొంటెగా నువ్ చూశావంటే కొంపమునిగి పోదాపిల్లా దరికిరావే దొరికిపోవే అత్తరుబిళ్ళా కొబ్బరిబిళ్ళ మెరుపులాగా మెరిసిపోవే అల్లరిపిల్లా మాపటికల్లా నువ్వే సైఅంటే ఆకశాన్ని పాకుచేసి తెస్తా పిల్లా రాములోరి గుడికాడా తాళిబొట్టు నీకునేను కడతా పిల్లా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా నూజివీడు సోనియా ఆడుదామా దాండియా బుంగమూతి పిల్లా నేనాగలేనె మల్లా చెరువుల్లొ చేపపిల్లా నా మరదలు పిల్లా అహ బుంగమూతి పిల్లా నేనాగలేనె మల్లా చెరువుల్లొ చేపపిల్లా నా మరదలు పిల్లా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి