14, ఏప్రిల్ 2025, సోమవారం

Avunu Vallidaru Istapaddaru : Pogadamaaku Athiga Song Lyrics (పొగడమాకు అతిగా..)

చిత్రం: అవును.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు (2002)

సంగీతం: చక్రి

సాహిత్యం: శ్రీ హర్ష గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య


పొగడమాకు అతిగా.... చెసెయ్యమాకు పొగడపూల లతగా..... రాసినావు చాలా.... ఆ రాతలంత నేను ఎదిగిపోలా....... నువ్వనే వచ్హింది నానోట చనువుగ పిలుపులొ తడబాటు ఆ మాట పలుకగ తెలుసుకుంటి పొరబాటు......... నువ్వు అంటు పిలువు........నాకెంతో నువ్వు దగ్గరైన తలపు పరిచయాల మలుపు... దాచేసుకున్న మాటలన్ని తెలుపు చిగురులే వేశాయి ఈ కొమ్మ హొయలుగ పూవులై పూసేను ఈ జాబు చదవగ ఊహలేవో ఉదయించే..........

నువ్వు అంటు పిలువు........నాకెంతో నువ్వు దగ్గరైన తలపు




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి