చిత్రం: బందిపోటు (1963)
సంగీతం: ఘంటసాల
రచన: సి. నారాయణరెడ్డి
గానం: ఘంటసాల
పల్లవి:
ఓహోహో...ఓ... ఓ...
ఓహోహో... ఓ... ఓ...
ఓహోహోహో... ఓ... ఓ... వగలరాణివి నీవే సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే..

చరణం 1:
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం

రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఒహోహో ఓ..
ఒహోహో ఓ..ఓ..

చరణం 2:
ఓహోహొ ఓఓఓ
ఓహోహొ ఓఓఓ దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవే ..

చరణం 3:
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే... వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఓహోహో ఓ...
ఓహోహో ఓఓఓ...