Gang Leader(1991) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Gang Leader(1991) లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జనవరి 2025, శుక్రవారం

Gang Leader : Chick Chick Chelam Song Lyrics (చిక్ చిక్ చేలం చిక్ చిక్)

చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం : బప్పిలహరి

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి :
చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం హూ
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చిక్ చిక్ హా
చికిచ్ చికిచ్ చేలం చిక్ చిక్ చిక్ చికిచ్ చిక్క్ చిక్ హా హా
చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపా రీటా ఆపై వేట హొ
ఆడితే ఆట హ.హ. ఇస్తా కోటా హా
G.A.N.G. gang gang బజావో bang bang
Gang Leader... షబబ్బాబ రిబబ్బాబ రబరిబ బీబ రబరిబ ప ప ప ప
రీప్ప రబరిబ రిబప్పాబ రిప్ప హు.హు.హు.హు.హు.
కిసక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే
కిలాడి నక్కల బజారు కీడ్చే A1 gang మాదే G.A.N.G. gang gang బజావో bang bang
Gang Leader...
చరణం 1 :
బ్రహ్మ రాతని రిబబ్బాబబ కృష్ణగీతని రిబబ్బాబబ
మళ్ళీ రాస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
స్వర్ణయుగంలో రిబబ్బాబబ స్వర్గసుఖాన్ని రిబబ్బాబబ
మళ్ళీ తెస్తా రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఉతికారేస్తా మరకలు పడ్డ లోకం చరిత్ర నేడే హ
ఉరితీసేస్తా ఉడకని పప్పుల తప్పుడు బతుకులు నేడే G.A.N.G. gang gang బజావో bang bang
Gang Leader... చరణం 2 :
ఆవేశంలో రిబబ్బాబబ భగత్‌సింగ్‌కి రిబబ్బాబబ
భక్తుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆలోచనలో రిబబ్బాబబ సుభాష్ బోస్‌కి రిబబ్బాబబ
శిష్యుడు నేనే రిబబ్బాబ డబ డు.డు.డు.డు.
ఆంజినేయునికి దండం పెట్టి రఫ్ఫాడేసేద్దామా హహ
రావణ లంకకు నిప్పంటించి మీసం మెలిపెడదామా G.A.N.G. gang gang బజావో bang bang యా
Gang Leader...


13, ఏప్రిల్ 2022, బుధవారం

Gang Leader : Pala Bugga Song Lyrics (పాలబుగ్గ... ఇదిగో పట్టు)

చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం : బప్పిలహరి

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పాలబుగ్గ... ఇదిగో పట్టు ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు జారేపైట... చప్పున పట్టు దక్కాలంటే... తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా ఐ లవ్ యూ నా మంత్రం... చరణం: 1 కంట్లో కథేమిటంట ఒంట్లో కసేమిటింట ఎత్తేయ్ బావుటా నిన్నే నిలేసుకుంటా నీతో పెనేసుకుంటా లేదోయ్ అలసట పిల్లా సరేను అంటే మళ్లీ సరాగమంటా లాగించు ముచ్చట ఈడే విలాసమంటా తోడై కులాసగుంటా సిగ్గే చిటపట హా... హా... హా... హో... హే... హే... హా... హా... తైతక్ తైతక్ తైతక్ తాళమే వెయ్యాలా నీ లక్ నా లక్ డోలక్ మోతలే మోగాలా ఐ లవ్ యూ నా మంత్రం...

పాలబుగ్గ... ఇదిగో పట్టు ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు జారేపైట... చప్పున పట్టు దక్కాలంటే... తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు చరణం: 2 నాలో వసంతగాలి నీలో వయస్సు వేడి రేగే జంటగా ఏదో తుఫాను రేగి నాలో ఉయ్యాలలూగి నీలో కలవగా నాలో శివాలు రేపి నిన్నే సవాలు చేసే అందం పండగా షోకే సలాము చేసే నీకే గులాముకాని దమ్మే దండగ పాలబుగ్గ... ఇదిగో పట్టు ఇంకో ముద్దు... ఇక్కడ పెట్టు జారేపైట... చప్పున పట్టు దక్కాలంటే... తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము కట్టాలి జట్టు లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే పెంచాలా కామన్ ప్రేమన్ భామన్ ముగ్గులో దించాలా ఐ లవ్ యూ నా మంత్రం... ఐ లవ్ యూ మన మంత్రం... ...

Gang Leader : Vaana Vaana Velluvaye Song Lyrics (వాన వాన వెల్లువాయే)

చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం : బప్పిలహరి

రచన : భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి చరణం: 1 చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహరాజుకి సొంతం తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం చివురుటాకుల చలికి ఒణుకుతూ చెలియ చేరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే చరణం: 2 ఒకరికి ఒకరై హత్తుకుపోయిన వేళ ఒడిలో రేగెను ఏదో తెలియని జ్వాల ముసిరిన చీకటిలో చిరుగాలుల గోల బిగిసిన కౌగిట కరిగించెను పరువాల కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి వాన వాన వెల్లువాయే కొండకోన తుళ్లిపోయే ప్రియుని శ్వాసలే పిల్లగాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి

Gang Leader : Sunday Ananura Song Lyrics (పని సాసస పని సాసస)

చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం : బప్పిలహరి

రచన : భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర




పని సాసస పని సాసస సగ మామమ సగ మామమ అరె హా..హా.. ఆ...సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడమన్నాను రా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. పని సాసస మ్మ్ మ్మ్ పని సాసస హహ హాహహా సగ మామమ హేహె హెహెహే సగ మామమ ఓహొహో అరె హా..హా.. చరణం 1: బావయ్యో బావయ్యో ఎంచక్కా రావయ్యో మన మధ్య తడికెందుకంట... బావోయ్... ముద్దుల్లో ముంచెత్తమంట గయ్యాళి గంగమ్మో సిగపట్ల సింగమ్మో నసమాని దయచేయమంట... పిల్లా.. నువ్వంటే నాకొళ్ళు మంట అదిగో పక్క.. ఇదిగో చుక్క.. అసలే ఉక్క... పోవే తిక్క... అరె హా..హా..పని సాసస పని సాసస సగ మామమ సగ మామమ అరె హా..హా..యా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చరణం 2: ఆ తొట్టు వెళదామా ఓ పట్టు పడదామా చిరుగాలి కొట్టిందిరయ్యో హయ్యో... ఒళ్ళంతా సెగలే బావయ్యో.. ఒళ్ళంతా సెగలైతే వగలెందుకే వనజమ్మా నీ ఆట ఇక సాగదమ్మా గుమ్మా గుమ్మా గుమ్మా నీ పిచ్చి కుదిరిస్తానమ్మో.. అయ్యో రాత... వినవా గీత.. ఆపై మోత... పెడతా వాత... అరె హా..హా.. చక చాచచ మ్మ్ మ్మ్ చక చాచచ హహ హాహహా ఛీఛీ ఛీఛీఛీ అరె రారరా తుతు తూతుతు హహ హాహ అరె హ.హ.హ.హ.హ.హ హాహా సండే అననురా మండే అననురా ఎన్నడూ నీ దానరా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా.. చెట్టులెక్కమన్నానా పుట్టలెక్కమన్నానా లవ్వాడుమన్నాను రా నా రాజా రా ఇటు రా.. నా రాజా రా ఇటు రా..

22, జులై 2021, గురువారం

Gang Leader : Vayasu Vayasu Song Lyrics (వయసు వయసు వయసు వారసగున్నది వాటం)

చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం : బప్పిలహరి

రచన : వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



వయసు వయసు వయసు వారసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేశం

ప్రతిసారి వేసారి శృతి మీరేసుఖాయమయా ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వారసగున్నది వాటం…



ఉదయం చుంబన సేవనం మధ్యాన్నం కౌగిలి భోజనం

సాయంత్రం పుష్పము వేదనం రాతిరి వేళల మహా నైవేద్యం

మనసు మనసుల సంగమం తనువుకి తనువే అర్పణం 

తొలి వలపుల సంతర్పణం 

మరి ఎందుకాలస్యంణ

యమార దరి చెర బిగువెరాసారసాకు రారా వీర ధీర…

వయసు వయసు వయసు వారసగున్నది వాటంతెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం…



నీవే లేని నేనట నీరే లేని ఎరతకాలాలన్నీ కౌగిట మాధనుని శరముల స్వరములు విరియగ

తారా తార సందున ఆకాశాలే ఆందునానీకు నాకు వంతెన అమాస వెన్నెలలో

పరువాన స్వర వీణ మృదుపాయాన్నిసారస మధుర లయ లావాని పలికిన…

వయసు వయసు వయసు వారసగున్నది వాటం

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేశం

ప్రతిసారి వేసారి శృతి మీరేసుఖాయమయా ఋతువుల మధువులనడిగిన

వయసు వయసు వయసు వారసగున్నది 

తెలుసు తెలుసు తెలుసు తమరి టక్కరి వేషం.వాటం

30, జూన్ 2021, బుధవారం

Gang Leader : Bhadrachalam Song Lyrics (భద్రాచలం కొండ సీతమ్మవారి దండ)

చిత్రం : గ్యాంగ్ లీడర్ (1991)

సంగీతం : బప్పిలహరి

రచన : భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి భద్రాచలం కొండ సీతమ్మవారి దండ  కావాలా నీకండాదండ...
 టప్పు టప్పు టప్పోరి కన్యాకుమారి  టప్పు టప్పు టప్పోరి నా టక్కుటమారి॥
 కొండవీటి దొంగ మోగించు వైభవంగా  సన్నాయి డోలు సమ్మేళంగా  టప్పు టప్పు టప్పోరావేసేయ్ దండోరా  టప్పు టప్పు టప్పోరా నా టక్కుటమారి ॥టప్పు టప్పోరా॥
 చరణం : 1 ధం ధమాధం లుక్కేశా ధన్ ధనాధన్ తొక్కేశా    ఫట్ ఫటాఫట్ కొట్టేశారో జం జమాజం ఝమ్మంటూ కస్ కసాకస్ కిస్సెట్టి    ఛం ఛమాఛం వాటేశారో ధం ధమాధం దుప్పట్లో ధన్ ధనాధన్ దూరేసి    ఫట్ ఫటాఫట్ బజ్జోవమ్మో జం జమాజం ఏ పిల్లో కస్ కసాకస్ ముద్దెట్టి    ఛం ఛమాఛం పోతుందమ్మో  ॥టప్పు టప్పోరా॥॥
 చరణం : 2 హొయ్... వెర్రికి కిర్రెక్కింది పిల్లకి పిచ్చెక్కింది    నిమ్మరసం తాగించనా వెన్నెల వేడెక్కింది పున్నమి ఈడొచ్చింది    ఉన్న మతే పోయిందిరో అరెరెరె... సిగ్గుపడే పిల్లందం దాస్తేనే    ఆనందం వెంటపడి వేధించకే నవ్వించే పువ్వందం కసిరే తుమ్మెద    సొంతం కాదంటే ఎట్టాగయ్యో  ॥॥టప్పు టప్పోరా॥