Indrudu Chandrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Indrudu Chandrudu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, డిసెంబర్ 2023, శుక్రవారం

Indrudu Chandrudu : Nachchina Food Vechchana Bed Song Lyrics (నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు)

చిత్రం:  ఇంద్రుడు-చంద్రుడు (1989)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం 

సంగీతం: ఇళయ రాజా




ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు వెయ్యరా సయ్యంటూ నడుముచుట్టూ ఉడుంపట్టు చిందేరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు వినరో పిటపిటలాడే పిట్టల కొక్కొరొకో పదరో చిటపటలాడే ఈడుకు చిక్కిదిగో కసితో కుతకుత ఉడికే కళ్ళకు విందిదిగో ఎదలో కితకితపెట్టే మల్లెల చిందిదిగో చెక్కిలినొక్కుల చిక్కులలో చిక్కని మక్కువ చిక్కునురో చక్కిలిగింతల తొక్కిడిలో ఉక్కిరిబిక్కిరి తప్పదురో అక్కర తీర్చే అంగడిరో అద్దాల అందాలు అందాలి పదరా నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు వెయ్యరా సయ్యంటూ నడుముచుట్టూ ఉడుంపట్టు చిందేరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు సరిగా వెతికితే సరదా దొరకక తప్పదురో జతలో అతికితే జరిగే చొరవిక చెప్పకురో త్వరగా కలబడి ఖానా పీనా కానియిరో మరిగే కలతకు జాణలదానా కానుకరో తుళ్ళెను అందం కళ్ళెదురా ఒల్లని పందెం చెల్లదురా మల్లెల గంధం చల్లునురా అల్లరి బంధం అల్లునురా అత్తరుసోకే కత్తెరలా మొత్తంగా మెత్తంగా కోస్తుంది కదరా ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా వెయ్యరా సయ్యంటూ నడుముచుట్టూ ఉడుంపట్టు చిందేరా రయ్యంటూ పదం వింటూ పదా అంటూ నచ్చిన ఫుడ్డు వెచ్చని బెడ్డు సిద్ధంరా ఫ్రెండు తక్కినవన్నీ పక్కనపెట్టి పట్టరా ఓ పట్టు ఒచ్చంటావో గిచ్చింటివో తీసెయ్ నీయమ్మా నచ్చిన సినిమా చూసేయంగా వోసి నాయమ్మా


Indrudu Chandrudu : Dora Dora Donga Song Lyrics (దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన)

చిత్రం:  ఇంద్రుడు-చంద్రుడు (1989)

రచన: వేటూరి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి

సంగీతం: ఇళయ రాజా




దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ.. హొయన హొయన ఆగమన్నా నీ మీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా ఒద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ... నీ చలీ నా గిలీ ఓపలేను అందగాడా నీ శృతీ నా లయా ఏకమైన సందెకాడా అంటినా ముట్టినా అమ్మగారూ అగ్గిపై గుగ్గిలం నాన్నగారూ ఎంతపడి చస్తున్నాను వెంటపడి వస్తున్నాను తెలిసిందా ఓ కుర్రాడా దక్కనివ్వు నా మర్యాద ఓకేలే ఒకే ముద్దిచ్చేసి ముద్రిస్తా మన ప్రేమ చరిత దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ.. హొయన హొయన ఆగమన్నా నీ మీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా ఒద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ.. ఛీ ఛీ వేళనీ పాళనీ లేనిదమ్మ వెర్రి ప్రేమ గుట్టనీ మట్టనీ ఆగదమ్మ కుర్ర ప్రేమ అందుకే సాగనీ రాసలీల అందమే తోడుగా ఉన్న వేళ ఎంత కసి నాలో ఉందో ఎంత రుచి నీలో ఉందో తెలిశాకే ఓ అమ్మాయి కలిశాయి చేయి చేయి కానీలే సరే కవ్వించెయ్యి కౌగిట్లో ప్రియా కమల నయన దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ.. హొయన హొయన ఆగమన్నా నీ మీదే పిచ్చి రేగుతుంటే వేగేదెట్టా ఒద్దు అన్నా ఇట్టా పైకొచ్చి లాగుతుంటే ఆపేదెట్టా దోర దోర దొంగ ముద్దు దోబూచీ.. హొయన హొయన తేర తేర తేనెబుగ్గ లాగించీ...



1, ఆగస్టు 2021, ఆదివారం

Indrudu Chandrudu : Lali Jo Lali Jo Uruko Papaee Song Lyrics (లాలిజో లాలిజో ఊరుకో పాపాయి)

చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989  )

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం


లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి

లాలిజో లాలిజో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి తెలుసా...........ఈ ఊసు చెబుతా తల ఊచు కాపురం చేస్తున్న పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది అంతలో ఏమైంది అడగవే పాపాయి పారిపోనికుండా పట్టుకో నా చేయి మాయలే నమ్మింది బోయతో పోయింది దయ్యమే పూనిందో రాయిలా మారింది వెళ్ళే పెడ దారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది కన్నులే విప్పింది గండమే తప్పింది ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి పిల్లలు ఇల్లాలు ఎంతగా ఎడ్చారో గుండెలో ఇన్నాళ్ళు కొండలే మోసారు నేరం నాదైనా భారం నీ పైనా తండ్రినే నేనైనా దండమే పెడుతున్న తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా బుద్దిలో లోపాలే దిద్దుకోనీవమ్మా.....

30, మే 2021, ఆదివారం

Indrudu-Chandrudu : Sandya Ragapu Sarigama Song Lyrics (సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో)

చిత్రం: ఇంద్రుడు-చంద్రుడు (1989 )

సాహిత్యం : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , ఎస్.జానకి


సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో డోరేమి రాగాల జోరేమి దసగ నా ప్రేమ నీ మీద శృతి కలిసిన చినుకు చినుకు నడుములో చిలకలులికి పడెనులే కనుల కనుల నడుమలో కలల సుడులు తిరిగెలే పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొణికెలే తనువు తనువు కుదుపులో తమకమొకటి మెరిసెలే సంధ్యలో తారలాగ స్వప్నమైపోకుమా కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా హంసలా హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా... ఎదుటపడిన బిడియమే చెమట నుదుట చిలికెలే ఒణుకు తొణుకు పరువమే వడికి వయసు కలిపెలే వలపు పొడుపు కధలలో చిలిపి ముడులు విడెనులే మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే తేనెలే దోచుకెళ్ళే తుమ్మెదైపోకుమా బాలు: గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా జానకి : పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా


సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో సాయంకాలపు చలిచలి ఊహల పకపకలో డోరేమి రాగాల జోరేమి దసగ నా ప్రేమ నీ మీద శృతి కలిసిన