3, ఫిబ్రవరి 2022, గురువారం

Killer : Ukkiri Bikkiri Song Lyrics (ఉక్కిరి బిక్కిరి )

చిత్రం: కిల్లర్ (1992)

సంగీతం: ఇళయరాజా

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర


పల్లవి :
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్
చరణం : 1
నా జీవితం ఇది ఓ నాటకం
విధితో విధిగా పోరాటం
నా సంతకం యమ ప్రాణాంతం
విలమే అననీ ఈ లోకం
యముడికి పాశం తగిలించె మొనగాడినీ
మధనుది భాణం విరిచేసె పగవాడినీ
అది సరినీ పనిసరిలే చెలి దరిలో
you are my liking
i have a liking
you are my liking
i have a liking ఆటల్లొ పాటల్లొ నవ్వించి కవ్వించు అంకుల్
ఊ కొట్టి జో కొట్టి ఊరెల్లి పోతాడు టింకుల్
అందుతున్న మేన మామా
అందగానే చందమామా
you are my lover
my name is Eswar
you are my lover
my name is Eswar
చరణం : 2
నా dance లో తొలి romance లో
జతిని రతిని నేనంటా
నా వేటలో చలి సయ్యాటలో
యెరనై యెదటె నేనుంట
నెమలికి పించం పురివిప్పె నటరాజునీ
రమనికి అందం పులకించె రసరాజునీ
కదకలిలో మనిపురిలో కలయికలో
నీ చూపే winter
నా ముద్దె counter
నీ చూపే winter
నా ముద్దె counter ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్
ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్ ఒక ఆట ఆడిస్తా ఒడిలోనే ఓడిస్తా
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar
ఓయ్ నువ్వే నా కిల్లెర్
my name is Eswar ఉక్కిరి బిక్కిరి చక్కిలి గింతల కిల్లర్
ఈ మిస్స్ కి నచ్చిన కిస్సుల గిచ్చుడ లవ్వర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి