Mamagaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mamagaru లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

8, ఏప్రిల్ 2022, శుక్రవారం

Mamagaru : Dandallu Pettu Song Lyrics (దండాలు పెట్టేము దుర్గమ్మ)

చిత్రం: మామగారు (1991)

సంగీతం: రాజ్ - కోటి

రచన: వేదవ్యాస

గాయకులు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం





దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మా దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ దిక్కంటు మొక్కేము దుర్గమ్మా దయ చూపి దీవించు మాయమ్మ కదిలోచ్చి మా కీడు తొలగించమ్మా కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ కదిలోచ్చి మా కీడు కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ్మా దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం రకాసోల్లు రాజ్యాలేలే ఆకతాయి కాలమోయామ్మ రకాసోల్లు రాజ్యాలేలే ఆకతాయి కాలమోయామ్మ నలుగురు మేలే చూసేవాళ్ళే కానరాని కాలమోయమ్మ ఎక్కడైనా ఒక్క డుంటే వాడిని నువ్వు భలి కొరకమ్మా భారమింక మోయలేని అంటూ భూమి బద్దలవుతదమ్మ నీ కాలరాత్రి ని శిక్షించు ఈ ఘోరకలి నుంచి రక్షించు మాంకాళి నీ మహిమ చాటించు మంచి వాళ్ళని వెయ్యేళ్ళు బతికించు దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ్మా దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ అభము శుభము ఎరుగనివాడు వెన్నపూస మనసున్నో డూ చీమకు కూడా చెడు చెయ్యనిడు ఉపకారమే ఊ పిరైనోడు అందరికీ అయిన వాడు అల్లుడు ఆపదలో చిక్కినాడు ఆదరించి అండచేరు పల్లేకి..అయువుఇచ్చి దయ చూడు కలికాలం ఎరుగని యములోడు.కాటేయ వచ్చాడు కటికొడూ కన్నెర్ర చేయక కరుణించు కంటి దీపాన్ని కలకాలం వెలిగించు దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ్మా దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ దిక్కంటు మొక్కేము మాయమ్మ దయ చూపి దీవించు మాయమ్మ కదిలోచ్చి మా కీడు కలిగించమ్మా కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ కదిలోచ్చి మా కీడు కలిగించమ్మా కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ

Mamagaru : Sri Ramudale Song Lyrics ( శ్రీరాముడల్లె )

చిత్రం: మామగారు (1991)

సంగీతం: రాజ్ - కోటి రచన: వేదవ్యాస గాయకులు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
శ్రీరాముడల్లె శ్రీకృష్ణుడల్లె ఏ వంకలేనోడే ఏ మచ్చ లేని జాబిల్లి మల్లే ఎన్నెల్లు చల్లాడే నింగి వొంగింది నేల పొంగింది ఊహ ఊగింది ఉయ్యాలో పేదరాగంలో మారుమోగింది పెళ్ళి సన్నాయి అమ్మమ్మో ఊరు పేరు లేని నన్ను గుండెల్లో దాచుకున్నావే ఏరికోరి నిన్నే ఏరువాకల్లె చేరుకున్నానే తానుగా మెచ్చెనే తావి లేని పువ్వుని పూలకే తావిలే చిన్ని నీ నవ్వే ఏ జన్మలోను ఏనాడు ఏ పూజలే చేసానో? పుణ్యాలు పండే ఈనాడు ఈ దేవుడే నావాడు ఏనాడు నీవు నాలోనే నేను నీలోనే అమ్మమ్మో తోడునీడలోనే ముద్దు ముచ్చట్లు ఇంత వింతాయే ఎన్ని జన్మలైనా వీడిపోలేని బంధమింతేలే పల్లవే నీవని కోయిలమ్మ పాటలో నిత్యము ఆమనే నిండు నీ వొడిలో మావాడకొచ్చి మావాడై మా మంచినే కోరావే చుక్కల్ని వీడి నాతోడై నా పక్కనే చేరావే చక్కన్ని చుక్క నీవేలే వేల చుక్కల్లో అమ్మమ్మో