చిత్రం: మామగారు (1991)
సంగీతం: రాజ్ - కోటి
రచన: వేదవ్యాస
గాయకులు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మా
దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ
దిక్కంటు మొక్కేము దుర్గమ్మా
దయ చూపి దీవించు మాయమ్మ
కదిలోచ్చి మా కీడు తొలగించమ్మా
కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ
కదిలోచ్చి మా కీడు
కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ
దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ్మా
దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి ఓం
రకాసోల్లు రాజ్యాలేలే ఆకతాయి కాలమోయామ్మ
రకాసోల్లు రాజ్యాలేలే ఆకతాయి కాలమోయామ్మ
నలుగురు మేలే చూసేవాళ్ళే కానరాని కాలమోయమ్మ
ఎక్కడైనా ఒక్క డుంటే వాడిని
నువ్వు భలి కొరకమ్మా
భారమింక మోయలేని అంటూ
భూమి బద్దలవుతదమ్మ
నీ కాలరాత్రి ని శిక్షించు
ఈ ఘోరకలి నుంచి రక్షించు
మాంకాళి నీ మహిమ చాటించు
మంచి వాళ్ళని వెయ్యేళ్ళు బతికించు
దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ్మా
దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ
అభము శుభము ఎరుగనివాడు వెన్నపూస మనసున్నో డూ
చీమకు కూడా చెడు చెయ్యనిడు ఉపకారమే ఊ పిరైనోడు
అందరికీ అయిన వాడు అల్లుడు
ఆపదలో చిక్కినాడు
ఆదరించి అండచేరు పల్లేకి..అయువుఇచ్చి దయ చూడు
కలికాలం ఎరుగని యములోడు.కాటేయ వచ్చాడు కటికొడూ
కన్నెర్ర చేయక కరుణించు కంటి దీపాన్ని కలకాలం వెలిగించు
దండాలు పెట్టేము దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ్మా
దండాలు పెట్టాను దుర్గమ్మ గండాలు దాటించు మాయమ్మ
దిక్కంటు మొక్కేము మాయమ్మ
దయ చూపి దీవించు మాయమ్మ
కదిలోచ్చి మా కీడు కలిగించమ్మా
కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ
కదిలోచ్చి మా కీడు కలిగించమ్మా
కనక దుర్గమ్మ కరుణించి కాపాడమ్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి