Middle Class Melodies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Middle Class Melodies లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Middle Class Melodies : Sandhya Song Lyrics (సంధ్యా..!పదపద పదమని)

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

రచన: సనాపతి భరద్వాజ పాత్రుడు

గానం: విజయ్ యేసుదాస్

సంగీతం: స్వీకర్ అగస్తీ




సంధ్యా..! పదపద పదమని… అంటే సిగ్గే ఆపిందా… బావా..! అని పిలిచేందుకు… మొహమాటంతో ఇబ్బందా… నువు వణక్క, తొనక్క, బెరక్క… సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క… చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే ఇది వయస్సు విపత్తు… ఒకింత తెగించి ఉంటే మేలే విధి తరించి తలొంచి… కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే మధ్యలో ఉన్నది… దగ్గరో దూరమో, కాస్తయినా తెలిసిందా ఎంతకీ తేలనీ ప్రేమలో తేలడం… ఏమైనా బాగుందా ఆఆ మాటలని కుక్కేశావే… మనసు నిండా వాటినిక పంపేదుందా… పెదవి గుండా బిడియంతో సహవాసం… ఇక చాలు బాలిక అది ఎంతో అపచారం… అని అనుకోవే చిలకా సంధ్యా..! పదపద పదమని… అంటే సిగ్గే ఆపిందా… బావా..! అని పిలిచేందుకు… మొహమాటంతో ఇబ్బందా… ఏం సరిపొద్దే నువు చూపే ప్రేమా… ఓ తెగ చూస్తే… పనులేవీ కావమ్మా పైకలా అవుపిస్తాడే ఎవరికైనా… వాడికీ ఇష్టం ఉందే తమరిపైనా… విసిరావో గురిచూసి… వలపన్న బాణమే పడిపోదా వలలోన… పిలగాడి ప్రాణమే సంధ్యా..! పదపద పదమని… అంటే సిగ్గే ఆపిందా ఔనే..! పొగరును ప్రేమతో… మనిషిని చేస్తే మీ బావే నువు వణక్క, తొనక్క, బెరక్క… సరిగ్గ ఉంటే చాలే కథ వెనక్కి జరక్క… చురుగ్గ కొలిక్కి త్వరగా వస్తాదే ఇది వయస్సు విపత్తు… ఒకింత తెగించి ఉంటే మేలే విధి తరించి తలొంచి… కరెక్టు ముగింపు ఇపుడే ఇస్తాదే

Middle Class Melodies : Sambasiva Song Lyrics (సాంబ శివ నీధు మహిమా)

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

సాహిత్యం : పల్నాడు జానపదం

గానం: రామ్ మిర్యాల

సంగీతం: స్వీకర్ అగస్తీ




సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాదాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాదాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… గంగా జలాం తెచ్చి నీకు అభిషేకం సేట్టునంటే గంగా జలాం తేచి నీకు అభిషేకం సేట్టునంటే మారి గంగా జలమున సెపకప్పల ఇంగిలాంటున్నవు… సంభో హరా హరా… శివ శివ… హరా హరా… శివ శివ… ఆ… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… శివ శివ… ఆ… ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే ఆవు పాలు థెచి నీకు అర్పితము సేట్టునంటే అవపూల లెగధుదాల యెంగిలాంటున్నవు… షాంబో… హరా హరా… ఓహో… శివ శివ… గట్టిగా… హరా హరా… శివ శివ… ఆది సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… ఆహా… ఓహో… ఓహో తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే తుమ్మి పూలు టెచ్చి నీకు తుష్టుగా పూజింటునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మెదాల ఎంగిలాంటన్నవు శివ హరా హరా… శివ శివ… అర్రే హరా హరా… శివ శివ సాంబ శివ నీధు మహిమా ఎన్నటికి తెలియాధాయే… హరా హరా… గట్టిగా… శివ శివ నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే నరికలేము టేచి నీకు నైవేద్యము సెట్టునాంటే అప్పుడు బహుయిష్టము యాంటీవి సంభో… సామి… హరా హరా… శివ శివ… ఆహా హరా హరా… ఓహో… శివ శివ హరా హరా… శివ శివ హరా హరా… శివ శివ

Middle Class Melodies : Keelu Gurram Song Lyrics (కీలుగుర్రమెక్కాడే…)

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

రచన: సనాపతి భరద్వాజ పాత్రుడు

గానం: అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీ, రమ్య బెహరా

సంగీతం: స్వీకర్ అగస్తీ



పల్లవి :

కీలుగుర్రమెక్కాడే… కిందామీదా పడ్డాడే రాకుమారి కావాలన్నాడే… ఊబిలోకి దూకాడే… ఊతా గట్రా లేనోడే ఊరినల్ల ఏలాలన్నాడే… గాలిగాడు తీరేమారీ… దారిలోకి వచ్చాడే యావ మీద… యాపారాన్నే పెట్టాడే ఆరునూరు అయ్యేదాకా… ఆవలించనన్నాడే ఆగలేక సాగే లాగే ఉన్నాడే… హే..! స్వారీ చెయ్ రా కాలం మీద… సీకుసింతలున్నోడే… సున్నా కన్నా సిన్నోడే సిన్న సూపు సూడొద్దన్నాడే… జీవితాన్ని పిల్లోడే… పట్టాలెక్కించేసాడే మైలు రాయి దాటించేసాడే… నోటి నీరు ఊరే ఊరే… వంట ఈడు సేత్తాడే తిన్నవాడు ఆహాలోకం సూత్తాడే… నోటు మీద గాంధీతాతే… నవ్వుకుంటు వచ్చాడే నవ్వుకుంట గల్లాపెట్టీ సేరాడే… హే ..!అడ్డే నీకు లేదియ్యాల

చరణం 1 :  నీకై వీచే పిల్లగాలి ఈవేళ… శ్వాసల్లే చేరిందా ఎదలో నిన్నా మొన్నా ఉన్న బాధ ఈవేళ… హాయల్లే మారిందా మదిలో సడి లేని జడివాన… సరదాగా కురిసిందా మనసారా తడిలోన… పొడి ప్రాణం తడిసిందా గుండెల్లో ఉండే ప్రేమ… కళ్ళల్లో చేరిందమ్మా చూపుల్లో ఉండే ప్రేమ… దాగేనా దాచాలన్న… కుదరదు సుమా అసలొక్కమాటైనా… ఎవరితో అనకుండా అలిగెలిపోయింది దూరమెందుకో అంతు లేని సంతోషం… గంతులేసే ఈ నిమిషం ఇద్దరొక్కటయ్యారోయ్… ఇపుడే ఇపుడే ఏ బాధాబందీ… లేదియ్యాల

చరణం 2:  ఉంది నేడు బాగానే… నిన్నా మొన్నా లాగానే రేపు కూడ ఉంటాదంటావా..? గడ్డురోజులొస్తేనే… కష్టం సుట్టం ఐతేనే మార్పు నీలో వస్తాదంటావా..? ఈతిబాధలొచ్చాయంటూ… బోరుబోరుమంటావా వద్దు వద్దు అంటే… నువ్వే ఇంటావా ఓడ లేని రేవే నీవై… బోసిపోయి ఉంటావా ఓడిపోని వారే లేరోయ్ సూస్తావా హే..! సాయం జేసే కాలం రాదా

Middle Class Melodies : Manchido Cheddadho Song Lyrics (మంచిదో చెడ్డదో)

చిత్రం: మిడిల్ క్లాస్ మెలోడీస్ (2020)

రచన: సనాపతి భరద్వాజ పాత్రుడు

గానం: విజయ్ యేసుదాస్

సంగీతం: స్వీకర్ అగస్తీ



పల్లవి :

మంచిదో చెడ్డదో రెంటికి మద్యేదో అంతుచిక్కలేదా కాలం ఎటువంటిదో కయ్యామో నెయ్యమో ఎప్పుడేం చెయ్యునో లెక్కతేలలేదా దాని తీరు ఏమిటో ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం వేచి ఉంటె రాదారి చూపించదా చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం తప్పకుండ బదులేయరాదా

చరణం 1 : 

మదిలోని చిరునవ్వు జన్మించగా కలతే పోదా కనుమూయదా నడిరేయి దరిచేరి మసి పూయగా వెలుగేరాదా చెరిపేయదా అరచేతి రేఖల్లో లేదంట రేపు నిన్నల్ని వదిలేసి రావాలి చూపు చూడొద్దు ఎదంటూ ఓదార్పు… వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ ఉండిపోవు కడదాకా ఆ నింగిలా అంతమైతే కారాదు లోలోని దైర్యం అంతులేని వ్యధలే ఉన్నా చరణం 2:  సంద్రాన్ని పోలింది ఈ జీవితం తెలిసి తీరాలి ఎదురీదడం పొరపాటు కాదంట పడిపోవడం ఉండాలో లేచే గుణం ఎటువంటి ఆటంకం ఎదురైనా గాని మునుముందు కెల్లేటి అలవాటు మాని కెరటాలు ఆగేటి రోజేదని గంథాలన్నీ ఏనాడూ తీసేటి కాలం వాస్తవాన్ని కళ్లారా చుపించదా కమ్ముకున్న భ్రమలన్నీ కావలి మాయం కిందపడ్డ తరువాతైనా తన్నెనా తన్నెనా తన్నెనా తన్నెనా తానే నానా నానా తానే నానా నానా (2)