Mudda Mandaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Mudda Mandaram లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, డిసెంబర్ 2024, మంగళవారం

Mudda Mandaram : Sholapur Cheppulu Song Lyrics (షోలాపూర్...చెప్పులు పోయాయి...)

చిత్రం: ముద్ద మందారం (1981)

సంగీతం: రమేష్ నాయుడు

రచన: వేటూరి. సుందర రామ మూర్తి

గానం: జిత్ మోహన్ మిత్ర


పల్లవి :

షోలాపూర్...చెప్పులు పోయాయి... నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..

నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి

చరణం: 1

అరె రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ మన రమణ మూర్తి పెళ్ళి.. ఇది రాదు మళ్ళీ మళ్ళీ నవ్వాలి తుళ్ళి తుళ్ళి... అని పాడెను మళ్ళీ మళ్ళీ ఆ సందట్లొ కన్నేసి కనిపెట్టి కాజేసాడెవడో... నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలా..షోలా..షోలాపూర్ పెళ్ళిలొ చెప్పులు పోయాయి ఇది షోలాపూరు లెదరు..యాస్ లైట్ యాస్ ఫెదరు.. సూట్ యట్ ఎనీ వెదరు..నువు తొడిగి చూడు బ్రదరూ..

సూట్ యట్ ఎనీ వెదరు..నువు తొడిగి చూడు బ్రదరూ.. అని మురిపించి మరిపించి కొనిపించాడా కొట్టోడూ... నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ..

చరణం: 2

జత నంబరేమొ ఆరు..ధర చూస్తె ఇరవయ్యారు... తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు

తొడిగాను ఒక్క మారు..వెళ్ళాను పాత వూరు ఒక సారైన పాలీషు కొట్టందె కొట్టేసాడెవడో.. నా షోలాపూర్ చెప్పులు పెళ్ళిలొ పోయాయి అవి కొత్తవి మెత్తవి కాలికి హత్తుకు పోయేవీ.. నా షోలాపూర్ చెప్పులూ... పెళ్ళిలొ పోయాయి... దొరికితే... ఎవరైనా ఇవ్వండీ...హ హ హ

6, ఏప్రిల్ 2022, బుధవారం

Mudda Mandaram : Aliveni Aanimutyama Song Lyrics (అలివెనీ ఆణిముత్యమా )

చిత్రం: ముద్ద మందారం (1981)

సంగీతం: రమేష్ నాయుడు రచన: వేటూరి. సుందర రామ మూర్తి గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,ఎస్.జానకి



అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా ఆవిరి చిగురో.ఇది ఊపిరి కబురో. స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ. జాలి నవ్వూ.ఊ. ఊ. జాజి దండలు అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా జాబిలి చలువో.ఊ. ఊ. ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ. స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ.జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ. అలివెనీ ఆణిముత్యమా కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ కుదురైన బొమ్మకీ కులుకు మల్లె రెమ్మకీ నుదుట ముద్దు పెట్టనా. ఆ.ఆ.బొట్టుగ వద్దంటే ఒట్టుగ అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ అడుగు మాడుగులొత్తనా.ఆ.ఆ... మెత్తగా... అవునంటే తప్పుగ. అలివేణి ఆణిముత్యమా నా పరువాల ప్రాణముత్యమా... ఆ... ఆ. పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ పొగడ దండలల్లుకొనా .ఆ.ఆ. పూజ గా పులకింతల పూజ గా తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ తొలిజన్మల నోముకీ దొర నవ్వుల సామికీ చెలి మై నేనుండి పోనా. ఆ... ఆ... చల్లగా... మరుమల్లెలు చల్ల గా. అలివేణి ఆణిముత్యమా నీ కంట నీటిముత్యమా జాబిలి చలువో.ఊ. ఊ. ఇది వెన్నెల కొలువో. ఊ. ఊ. స్వాతివాన లేత ఎండలో.ఓ.ఓ. జాజి మల్లీ. పూల గుండెలో.ఓ. ఓ. అలివేణి ఆణిముత్యమా అలివేణి .ఈ. ఈ. ఆణి.ముత్యమా.