చిత్రం : ప్రేమ సాగరం (1983)
సంగీతం: టీ రాజేందర్
నేపధ్య గానం:టీ రాజేందర్
హృదయమనేకోవెలలో నిను కొలిచానేదేవతగా ఒక వెల్లువగా పాడెదనే. నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా హృదయమనేకోవెలలో నిను కొలిచానేదేవతగా ఒక వెల్లువగా పాడెదనే. నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా దేవత నీవని తలచీ..... కవితను నేను రచించా. . . దేవత నీవని తలచీ..... కవితను నేను రచించా అనురాగాలే మరచీ..... గానం చేసీపిలిచా.. నీ చెవికది చేరకపోతే నీ..చెవికదిచేరకపోతే జీవితమే మాయని చింతే.. జీ..వితమే మాయని చింతే హృదయమనేకోవెలలో నిను కొలిచానేదేవతగా ఒక వెల్లువగా పాడెదనే. నీ తలపులనే పల్లవిగా నీ తలపులనే పల్లవిగా నా ప్రేమకు నీరే సాక్ష్యం.. నీ కోపము నిప్పుల దాక్ష్యిం.. నా ప్రేమకు నీరే సాక్ష్యం.. నీ కోపము నిప్పుల దాక్ష్యిం.. నీటికి నిప్పులు ఆరూ నీ కోపము ఎప్పుడుతీరు నీ ప్రేమే కరువైపోతే నీ ప్రేమే కరువైపోతే నేలోకము విడిచీ పో తా నే......లోకము విడిచీ పో తా ...