Vamsanikokkadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vamsanikokkadu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, ఆగస్టు 2021, గురువారం

Vamsanikokkadu : Abba Dhani Soku Song Lyrics (అబ్బా దాని సోకు తళుకో)

చిత్రం: వంశానికొక్కడు (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం అమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం చిలక పచ్చని చీరకు ముద్దు అలక పెంచుకు పోతుంటే కలవరింతల కంటికి ముద్దు కౌగిలింతకు వస్తుంటే జాణ వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం ఓ యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం పంపర పనసల పందిట్లో బంపర ఇరుకుల సందిట్లో ఒంపులు వత్తిడి కుంపట్లో దాహం గండర గండడి దుప్పట్లో కండలు పిండిన కౌగిట్లో గుండెలో దాగిన గుప్పెట్లో మొహం గుస గుస పెరిగెను ఇప్పట్లో సల సల ముదిరిన చప్పట్లో మునుపసలెరుగని ముచ్చట్లో మైకం తకదిమి తగునుడి తప్పెట్లో ఎరుపుగ మారిన ఎన్నెట్లో తేనెగ మారిన ఎంగిట్లో దాహం నిన్ను నవిలేసి బుగ్గనెట్టు కోన నిన్ను చిదిపేసి బొట్టుపెట్టు కోన కన్నె గిలిగింత కంచెమేసి పోనా కన్ను కలిపేసి గట్టుదాటి పోనా జయహో - జతహో లయ హోరు పుడుతుంటే... అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం ఓ యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం చక చక లాడే చడుగుడులో నక నక లాడే నడుముల్లో పక పక లాడే పడుచందాలు నీవే మరదలు పిల్లా వరసల్లో మగసిరి కొచ్చే వరదల్లో కొలతలు రాని కోకందాలు నావే పెర పెర ముద్దుగ పెదవుల్లో గిర గిర లెక్కిన తనువుల్లో తహ తహ లాడే తాంబూలాలే కాయం మగసిరి పుట్టిన మంచుల్లో సొగసరి వన్నెల అంచుల్లో దులుక్కుపోయే దుడుకేనే ప్రాయం కుర్ర ఈడంత కూడు పెట్టలేన కన్నె సోకుల్లో గూడు కట్టలేన మల్లె బజ్జిల ముద్దుపెట్టు కోన గిల్లి కజ్జాల గీర లాడు కోన జయహో - జతహో ప్రియ హోరు పుడుతుంటే... అబ్బా దాని సోకు తళుకో బెళుకో తాపం హో యమ్మో ఎంత షాకు వలపే వణికే పాపం ఓయ్ చిలక పచ్చని చీరకు ముద్దు అలక పెంచుకు పోతుంటే కలవరింతల కంటికి ముద్దు కౌగిలింతకు వస్తుంటే జాణ వలపో జంట గెలుపో నిన్ను పెనవేస్తా

18, ఆగస్టు 2021, బుధవారం

Vamsanikokkadu : Priya Mahashaya Song Lyrics (ప్రియా మహాశయా లయా చూపవేల దయా)

చిత్రం: వంశానికొక్కడు (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



ప్రియా మహాశయా లయా చూపవేల దయా చెలీ మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మాటేరాని మౌనం హాయిలో తొలి తొలి బులబాటమేదో పులకరిస్తుంటే అదే కదా కధ ముఖా ముఖి మొగమాటమేదో ములకరిస్తుంటే ఇదే పొద పదా శృతి కలిసే జతై ఇలాగే మైమరిచే క్షణాలలో ఎద సొదలె కధాకళీలై జతులడిగే జ్వరాలలో చిలక ముద్దులకు అలక పాన్పులకు జరిగిన రసమయ సమరంలో మరీ మరీ మనువాడమంటు మనవి చేస్తుంటే శుభం ప్రియం జయం అదా ఇదా తొలి రేయి అంటూ అదుముకొస్తుంటే అదో రకం సుఖం చెరిసగమై మనం ఇలాగె పెదవడిగే మజాలలో రుచిమరిగే మరి ప్రియంగా కొసరడిగే నిషాలలో ఒకరి హద్దులను ఒకరు వద్దు అను సరసపు చలి సరి రద్దులలో


ప్రియా మహాశయా లయా చూపవేల దయా చెలీ మనోహరి సఖి మాధురి హృదయా స్వయంవరా ప్రియం కదా మాటేరాని మౌనం హాయిలో

Vamsanikokkadu : Yabba Nee Vaalu Kallu Song Lyrics (యబ్బా నీ వాలు కల్లు హోయ్)

చిత్రం: వంశానికొక్కడు (1996)

సంగీతం: కోటి

సాహిత్యం: భువనచంద్ర

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

హొయ్ యబ్బా నీ వాలు కల్లు హోయ్ జోడు పిస్తోలు గుళ్ళు హొయ్ యబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో తడితే నా గుండె ఝల్లు అరె పాప సిరి చేప కొంగెత్తి కట్టెయ్ మాక ఓరయ్యో మావయ్యో ముద్దెట్టి కొట్టెయ్ మాక అరె బుల్లో బులిపించుకొన జిలో జిల్లో మురిపించుకొన అబ్బా నీ ఉడుకు ఒళ్ళు హో తడితే నా గుండె ఝల్లు హోయ్ దోరగుంది పండు అరె యమా యమా యమ్మా సయ్యన్నదోయి దిండు అరె యమా యమా యమ్మా మెత్తగా మత్తుగా హత్తుకొరయ్యో హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా ఆకు మీద ఒట్టు అరె యమా యమా యమ్మా లోలాకు మీద ఒట్టు అరె యమా యమా యమ్మా ఒద్దని అరిచినా వదలనే బుల్లో హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా దుడుకు దుడుకు పదును గురు చయ్యెద్దంటా పడుచు పడుచు సొగసు గడి దాటొద్దంటా ఉడుకు ఉడుకు వయసు ఎలా ఆగేనమ్మో మొదలు పెడితే చిలక సరే అంటాదమ్మో ఇలా ముంచేస్తే ఏంచేయ్ ను హాల్లో అయ్యో యబ్బా నీ వాలు కల్లు హొయ్ హొయ్ హొయ్ హొయ్ జోడు పిస్తోలు గుళ్ళు హొయ్ మల్లెపూలు కాలం అరె యమా యమా యమ్మా చెయ్యాలి ప్రేమ యాగం అరె యమా యమా యమ్మా ముద్దుగా ముగ్గులో దించనా బొమ్మా హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా కొంటె కందిరీగ అరె యమా యమా యమ్మా కుట్టేక పుట్టే ప్రేమ అరె యమా యమా యమ్మా పిచ్చిగా వెచ్చగా రెచ్చిపో బాబు హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా హొయ్ రామా చురుకు చురుకు మెరుపు రధం లాగించనా చిలిపి చిలిపి మధన జపం సాగించినా మెరుపు తగిలి మతులు చెడే నందామయ్యో వలపు తలుపు తెరిచి సరే అందామయ్యో సరే అన్నాక సైలెన్సే గుమ్మో గుమ్మో అరె యబ్బా నీ వేడి ఒళ్ళు హో తడితే నా గుండె ఝల్లు అహ అహ యబ్బా నీ వాలు కల్లు హో జోడు పిస్తోలు గుళ్ళు వినమన్నా వినడంటా ఎట్టాగ చచ్చేదంటా కౌగిట్లో కొచ్చాక కాదంటే భలే తంటా ఓమ్మో యమా రెచ్చినాడే ఒయ్యో ఒళ్ళు నొచ్చినాడే యబ్బా నీ వాలు కల్లు హో జోడు పిస్తోలు గుళ్ళు హ హ హ యబ్బా