Vasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Vasu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, నవంబర్ 2021, శనివారం

Vasu : O Prema Song Lyrics (కనిపించావులే ప్రియా)

చిత్రం: వాసు (2002)

రచన: పోతుల రవికిరణ్

గానం: దేవన్ ఏకాంబరం

సంగీతం: హారిస్ జయరాజ్


కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైన అందమా యదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో హో. ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా. కలలో భామ కలిగే ప్రేమా ప్రియా. తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో అనువణువున పరిమళమో అడుగడుగున పరవశమో ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం అవునంటు కాదంటావా లేదంటు తోడొస్తావా నాకోసం ప్రియా. కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురుగ నువు నిలబడితే యద రస నస మొదలైతే మదనుడు కథ మొదలెడితే అడుగులు తడబడి పడితే చిరునామా తెలిసిందే నా ప్రేమా హో. విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా. కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైన అందమా యదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో హో. ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా. కలలో భామ కలిగే ప్రేమా ప్రియా.

Vasu : Padana Theeyaga Song Lyrics (పాడనా తీయగా కమ్మని ఒకపాట)

చిత్రం: వాసు (2002)

రచన: పోతుల రవికిరణ్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం 

సంగీతం: హారిస్ జయరాజ్



నీ జ్నాపకాలే నన్నే తరిమేనే నీ కోసం నేనే పాటై మిగిలానే చెలియా  చెలియా  ......ఓచెలియా  పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక  నాగానమాగదులే                               

పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట

గుండెల్లో ప్రేమకే గుడి కట్టేవేళలో తనువంత పులకింతే వయసంతా గిలిగింతే ప్రేమించే ప్రతిమనిషి ఇది పొందే అనుభూతే అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే

ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేలే 

పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట

ఆకాశం అంచులో... ఆకాశం అంచులో  ఆవేశం చేరితే అభిమానం కలిగెనులే అపురూపం అయ్యెనులే  కలనైనా నిజమైనా కనులెదుటే ఉన్నాలే కలువకు చంద్రుడు దూరం...ఓ నేస్తమా  వెన్నెలకురిసే వేసే ఆ బంధం ఈ విజయం వెనుక ఉన్నది నీవేలే       

పాడనా తీయగా కమ్మని ఒకపాట పాటగా బతకనా మీ అందరినోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆవేదనే హాలాహలమై పడుతున్నా నాగానమాగదులే ఇక  నాగానమాగదులే