చిత్రం: వాసు (2002)
రచన: పోతుల రవికిరణ్
గానం: దేవన్ ఏకాంబరం
సంగీతం: హారిస్ జయరాజ్
కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైన అందమా యదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో హో. ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా. కలలో భామ కలిగే ప్రేమా ప్రియా. తొలి కలయిక ఒక వరమో ప్రతి కదలిక కలవరమో అనువణువున పరిమళమో అడుగడుగున పరవశమో ఏదైనా ఏమైనా నువ్వేలే నా ప్రాణం అవునంటు కాదంటావా లేదంటు తోడొస్తావా నాకోసం ప్రియా. కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురుగ నువు నిలబడితే యద రస నస మొదలైతే మదనుడు కథ మొదలెడితే అడుగులు తడబడి పడితే చిరునామా తెలిసిందే నా ప్రేమా హో. విరిసిందే ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమో ఊహల్లో ప్రియా. కనిపించావులే ప్రియా చూపించాలి నీవులే నాపై దయ తొలిప్రేమాయలే ప్రియా నాలో కంటిపాపకే నీవే లయ ఎదురైన అందమా యదలోని భావమా మనసైన ముత్యమా సొగసైన రూపమా పదహారు ప్రాయమా పరువాలు భారమా అధరాలు మధురమా అరుదైన హృదయమా ఓహో హో. ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా ఓ ప్రేమా. కలలో భామ కలిగే ప్రేమా ప్రియా.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి