చిత్రం: హలో బ్రదర్ (1994)
రచన: భువనచంద్ర
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సంగీతం:రాజ్-కోటి
పల్లవి :
కన్నెపెట్టారో కన్నుకొట్టారో ఓ..ఓ.ఓ
పాలపిట్టరో పైటపట్టారో ఓ..ఓ.ఓ
అరె అరె అరె కన్నెపెట్టారో కన్నుకొట్టారో ఓ..ఓ.ఓ
పాలపిట్టరో పైటపట్టారో ఓ..ఓ.ఓ
గుట్టు గుట్టుగా జట్టు కట్టారో
జంట చేరితే గంట కొట్టారో
ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను
పెట్టెయ్ కట్టి ఉట్ఠే కొట్టి తీరతాను
ఓ..ఓ.ఓ ఓ..ఓ.ఓ
చరణం: 1 :
చూపు చూపుకోక చిటికెల మేళం చూసి పెట్టనా చిట్టెంమో ఊపు ఊపుకోక తకధిమి తాళం వేసిపెట్టానా చెప్పంమో అదిరిపడింది కుడి ఎడమల నడుమున ఉడుకు వయసు ముడిపెట్టుకొన అసలు సిసలు లవ కిటుకులు తెలిసిన పడుచు పనులు మొదలెట్టుకొన అదిరే సరుకు ముదిరే వరకు అటో ఇటో ఎటో ఎటో పడి పడి కాలేయన ఆడో ఇడొ కలబడి ఓ..ఓ.ఓ ఓ..ఓ.ఓ
కన్నెపెట్టారో కన్నుకొట్టారో ఓ..ఓ.ఓ అర్ పాలపిట్టరో పైటపట్టారో ఓ..ఓ.ఓ చరణం: 2 :
గవ్వ తిరగబడి గలగలమంటే గువ్వా గుండెలో రిం జిమ్ జిమ్ వేడి వేడి ఒడి చెడుగుడు అంటే సోకులాడి పని రాం పామ్ పం మిడిసి పడిన తడి తలుపుల మెరుపులు మెరిసి మెరిసి పని పెట్టమంటే మతులు సుడిన చెలి జిగిబిగి బిగువులు అరిచి అరిచి మోర పనిలో పనిగా ఒడిలో పాడనా చలో చలో చేక ఛేకీ చిమ్ చిమ్ కాలేసుకో ప్రియా ప్రియా కం కం ఓ..ఓ.ఓ ఓ..ఓ.ఓ కన్నెపెట్టారో కన్నుకొట్టారో ఓ..ఓ.ఓ అర్ పాలపిట్టరో పైటపట్టారో ఓ..ఓ.ఓ గుట్టు గుట్టుగా జట్టు కట్టారో జంట చేరితే గంట కొట్టారో ఒట్టు గిట్టు పెట్టావంటే ఊరుకోను పెట్టెయ్ కట్టి ఉట్ఠే కొట్టి తీరతాను హ