చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)
సాహిత్యం: వెన్నెలకంటి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
పల్లవి :
బంతిలాంటి బత్తాయి వారెవా బన్నులాంటి అమ్మాయి వారెవా
దోరగుంది బొప్పాయి వారెవా దొంగముద్దులిమ్మంది వారెవా
చేతపట్టుకున్న చెయ్యి చేసుకున్న చెంగుచెంగుమంటుంటే హాయ్ హాయ్
కోసి తీసుకున్న జూస్ తీసుకున్న మోజు మీద జుర్రుకుంటే ల్ ల్ లాయి
చరణం 1 :
కులికేటి పరువాలు కుశలాలు అడిగాయి నీ కౌగిలింత ఘాటు కోరి వచ్చానోయి అల్లరి ప్రేమికుడు
అదిరేటి అధరాలు కథలేవొ తెలిపాయి తొలిముద్దు తేనె సంతకాలు అడిగే వేళ మొదలైందీ రగడ
జఘనగిరి జాతరలో జమకు జమ చూడాలి మొగలి సిరి పాతరలో మొదటి ముడి వీడాలి
గుమ్మలూరి ఖిల్ల సమ్మలూరి ఖిల్ల చెమ్మలారబెట్టుకుంటే హాయ్ హాయ్
నిమ్మచెక్క తింటు చెమ్మచక్కలంటు తిమ్మిరెక్కుతున్న వేళ ల్ ల్ లాయి
చరణం 2 :
విజిలేసి నా ఈడు గజలేదొ పాడింది ఏ తప్పెటైన మద్దెలైన తబలాలైనా చూడని బీటుంది
గజనిమ్మ పండంటి నజరానా నీదంది నా గజ్జె ఘల్లుమన్నవేళ ఒళ్ళు ఒళ్ళు తడిమే ఆటుంది
సిగదరగ ఏం వయసు సెగల చలి రేపింది సొగసరగ నీ దురుసు పగటి గిలి చూపింది
తాళమేసుకుంటు తాయిలాలు తింటు తాపమంత తీర్చుకుంటే హాయ్ హాయ్
Heart Beat వింటు Hung చేసుకుంటు హాజరైన మోజులోన ల్ ల్ లాయి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి