Andam Hindolam Song Lyrics (Yamudiki Mogudu):
చిత్రం : యముడికి మొగుడు
గానం ; సుశిలమ్మగారు ,,బాలు గారు
అందం హిందోళం అందరం తాంబూలం అసలే చలికాలం రగిలే సుమబాణం సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా అందనిది అందాలనిది అందగనే సందేళకది నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ... ॥ అ౦ద౦॥
చలిలో దుప్పటికెక్కిన ముద్దుల పంటలలో.. తొలిగా ముచ్చమటారని ఉక్కిరి గుంటలలో... దుమ్మెత్తే కొమ్మ మీద గుమ్మళే కాయగా పైటమ్మీ మానుకుంది పరువాలె దాయగా వొసిగొలిపే రూచితెలిపే తొలివలపే... హ్హ... మోటిమలపై మొఖమేరుపై జతకలిపే. హ్హ... తీయనిది తెర తీయనిది తీరా అది చేజిక్కినది మొగ్గలు విచ్చెను బుగ్గలు పిండగనే... హ్హ... అందం హిందోళం... హహహ్హ. అదిరే తాంబూలం... హ అహ్హ... అసలే చలికాలం... తత్తర రగిలే సుమబాణం... తత్తర వలపే హత్తుకుపోయిన కౌగిలి అంచులలో వయసే జివ్వున లాగిన వెన్నెల మంచులలో కిచ్చుళ్ళ వీణ మీదా మృదులెన్నో పాడగా చిచ్చుళ్ళ హాయి మీద నిదరంత మాయగా తొలి ఉడుకే వడి దుడుకై చలి చినుకై... హా. పెనవేసి పెదవణిగే ప్రేమలకు... హే... ఇచ్చినది కడునచ్చినది రేపంటే నన్ను గిచ్చినది అక్కరకొచ్చిన చక్కని సోయగమే... హే... అందం హిందోళం... హహహ్హ. అదిరే తాంబూలం... హ అహ్హ... అసలే చలికాలం... హెహెహ్హె రగిలే సుమబాణం... హహహ్హ సంధ్యా రాగాలెన్నో పెదవుల దాగిన వేళా ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళా అందనిది అందాలనిది అందగనే సందేళకది నా శృతి మించెను నీ లయ పెంచెనులే హ్హ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి