చిత్రం: అన్నమయ్య
సంగీతం: M.M.కీరవాణి
గానం: బాలసుబ్రహ్మణ్యం,ఎస్. పి. శైలజ
సాహిత్యం: అన్నమయ్య
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి అలసితి సొలసితి కోరిన కోర్కెలు, కోయని కట్లు, తీరవు నీవవి తెంచక కోరిన కోర్కెలు, కోయని కట్లు తీరవు నీవవి తెంచక భారపు పగ్గాలు పాప పుణ్యములు భారపు పగ్గాలు పాప పుణ్యములు నెరుపునబోవు నీవు వద్దనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి
మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక ఎదుటనే శ్రీవెంకటేశ్వరా... వెంకటేశా... శ్రీనివాసా ప్రభూ ఎదుటనే శ్రీవెంకటేశ్వరా నీవదె అదన గాచితివి అట్టిట్టనక అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి (అంతర్యామి) అంతర్యామి అలసితి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి