చిత్రం: అన్నమయ్య
సంగీతం: M.M.కీరవాణి
గానం: బాలసుబ్రహ్మణ్యం, సుజాత, చిత్ర
సాహిత్యం: అన్నమయ్య
మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే.. అలవోకలు మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే..అలవోకలు మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికేలే..అలవోకలు చరణం 1 : కందులేని మోమునకేలే..కస్తూరి చిందుని కొప్పునకేలే..చేమంతులు మందయానమునకేలే హా.. మట్టెల మోతలు మందయానమునకేలే మట్టెల మోతలు గంధమేలే..పైకమ్మని నీమేనికి మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే..అలవోకలు చరణం 2 : ముద్దుముద్దు మాటలకేలే..ముదములు నీ అద్దపు చెక్కిలికేలే..అరవిరి ఒద్దిక కూటమికేలే..ఏలే..ఏలే..ఏలే లే.. ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి మూసిన ముత్యాలకే లే మొరగులు ఆశల చిత్తానికే లే..అలవోకలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి