చిత్రం : బావ బావమరిది
సంగీతం: రాజ్-కోటి
సాహిత్యం: D.నారాయణ శర్మ
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
మాయదారి తేనెటీగ మాయదారి తెనెటీగ మాపటేల కుట్టేనమ్మ జం జం............ కాక మీద సోకులాడి కొత్త కూత పెట్టేనమ్మో జం జం.......... అల్లేసుకోరా ఖలేజా చూపగ రారా గిల్లేసుకోరా ఖజానా దోచుకు పోరా పదహారు ఈడు నాది నీదేరా ఈలవేసి గాలమేసి గోల చూసానే రూపు జూసి ఊపు జూసి కాపు కాసేనే వయసు తహతహలాడే సొగసు చిటపటలాడే(2) వలపు నెగడుతో వగల సెగలతో రగిలిపోతి నేను మరులు మెరుపులై కులుకు ఉరుములై దరికి చేరినాను గుబులే పుట్టాక సిగ్గేమిటున్నాది తీపి పూత పూత రేకు మూత వేసాను మూత తీసి పూత రేకు తీపి చూసాను కొసరు మరువకు మావా ఎసరు పెడతను భామా ఎగువ బిగువులో ముడులు సడలగా మరిగిపోయె మేను పొగరు పరువమే పురులు విరియగా మురిసిపోతి నేను ఒడిలో పడ్డాక ఒడ్డేమిటున్నాది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి