చిత్రం: గోవింద గోవింద (1994)
సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర,మాల్గుడి శోభ
సంగీతం: రాజ్-కోటి
డముకేయ్ డుం డుం డిగా సందడి సేయ్ తమషాగా అంగరంగ వైభోగంగా సంబంరం యిదుల్లొ సేరా శివమేత్తంగా దరువేయ్ తదినక అడుగేయ్ రా అది లెక్క సామిరంగ సిన్దాడంగా శినయ్యే ఎడుకొండలు దిగి కిందికి రాగా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బోమ్మ చెస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యదరున్నది కల్లెై పొదుగా ఓహొ హో ఓహొ ఓహో ఓహొ హో ఓహొ ఓహో కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యదరున్నది కల్లెై పొదుగా ఒకటై సిన్నా పెద్ద అంతా చుట్టు చేరండి తకతై ఆటాడించే సొద్దేం సుడండి చంద్రుడ్లొ కుందేలు సందెల్లొ అందాలు మన ముంగిట్లో కథకళి ఆడేనా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో మహ గొప్పగ మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి ఓహొ హో ఓహొ ఓహో ఓహొ హో ఓహొ ఓహో మహ గొప్పగ మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి అబ్బన తన మన కదం తొక్కే పదానా తపన తన మన తేడాలేవైన తందానా తనానా కిందైనా మిదైనా తల వంచైనా తేల్లార్లు తిల్లానా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బోమ్మ చెస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా డముకేయ్ డుం డుం డిగా సందడి సేయ్ తమషాగా అంగరంగ వైభోగంగా సంబంరం యిదుల్లొ సేరా శివమేత్తంగా దరువేయ్ తదినక అడుగేయ్ రా అది లెక్క సామిరంగ సిన్దాడంగా శినయ్యే ఎడుకొండలు దిగి కిందికి రాగా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి