Govinda govinda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Govinda govinda లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

Govinda Govinda : Indhira Mandhira Song Lyrics (ఇందిర మందిర )

చిత్రం: గోవింద గోవింద (1994)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర

సంగీతం: రాజ్-కోటి



ఇందిర మందిర సుందర కారా ఎందుక త్తొందర సందిట చేరా ఇందిర మందిర సుందర కారా అందుకె త్తొందర సందిట చేరా మానస చోర మల్లెల వీరా మాటరా మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ ఇందిర మందిర సుందర కారా ఎందుక త్తొందర సందిట చేరా ఇందిర మందిర సుందర కారా అందుకె త్తొందర సందిట చేరా ఆరూ బయటా తక్ తక్ తకధిమి కన్నె జారే పైటా ధిక్ తక్ తికధిన్ తాళాలూ తప్పెట్లూ ఆగాలిలే పూల దుప్పట్లు చప్పట్లు మోగాలిలే కౌగిట్లో కాలాలు కాగాలిలే చిమ్మ చీకట్లో సిగ్గమ్మ కరగాలిలే కొట్టినా తిట్టినా గుట్టుగా కట్టుకో కుర్రడో కట్టీనా పట్టీనా ప్రేమగా తట్టుకో అమ్మడో కొత్త నీ జోడుకి కొక్కరో కోడుకీ పొత్తులే రద్దురా నన్ను లేపొద్దురా ఇందిర మందిర సుందర కారా ఎందుక త్తొందర సందిట చేరా వైశాఖంలో తత్ తత్ తరిగిట వచ్చీ ఆషాఢంలో ధిత్ తత్ తిరగిట కార్తీకంలో తత్ తత్ తరిగిట వస్తే హేమంతంలో ధిత్ తత్ తరిగిట నీ గుండే గుప్పిల్లు విప్పాలిలే ప్రేమ గుప్పంటు సందేల రేగాలిలే మంత్రాలు తంత్రాలు మానాలిలే ప్రేమ సూత్రాల కావ్యాలు రాయాలిలే తప్పులే ఒప్పులూ పెట్టకే తిప్పలు అమ్మడో గొప్పలే చెప్పినా పప్పులే ఉడుకునా కుర్రడో అబ్బనీ పట్టులో కమ్మనీ హాయిరో చేతలే ముద్దులే మాటలింకొద్దులే ఇందిర మందిర సుందర కారా ఎందుక త్తొందర సందిట చేరా ఇందిర మందిర సుందర కారా అందుకె త్తొందర సందిట చేరా మానస చోర మల్లెల వీరా మాటరా మాప్పటి శూరా మన్మథ వీరా మోతరా..ఓ ..ఓ

12, జూన్ 2021, శనివారం

Govinda Govinda : Amma Bramhadevudo Song Lyrics ( అమ్మ బ్రహ్మ దేవుడో)

చిత్రం: గోవింద గోవింద (1994)

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం,కె.యస్.చిత్ర,మాల్గుడి శోభ

సంగీతం: రాజ్-కోటి



డముకేయ్ డుం డుం డిగా సందడి సేయ్ తమషాగా అంగరంగ వైభోగంగా సంబంరం యిదుల్లొ సేరా శివమేత్తంగా దరువేయ్ తదినక అడుగేయ్ రా అది లెక్క సామిరంగ సిన్దాడంగా శినయ్యే ఎడుకొండలు దిగి కిందికి రాగా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బోమ్మ చెస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యదరున్నది కల్లెై పొదుగా ఓహొ హో ఓహొ ఓహో ఓహొ హో ఓహొ ఓహో కనురెప్పలు పడనప్పుడు కల కళ్ళపడదుగా కనుకిప్పుడు యదరున్నది కల్లెై పొదుగా ఒకటై సిన్నా పెద్ద అంతా చుట్టు చేరండి తకతై ఆటాడించే సొద్దేం సుడండి చంద్రుడ్లొ కుందేలు సందెల్లొ అందాలు మన ముంగిట్లో కథకళి ఆడేనా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో మహ గొప్పగ మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి ఓహొ హో ఓహొ ఓహో ఓహొ హో ఓహొ ఓహో మహ గొప్పగ మురిపించగా సరికొత్త సంగతి తల తిప్పగ మనసొప్పక నిలిచే జాబిలి అబ్బన తన మన కదం తొక్కే పదానా తపన తన మన తేడాలేవైన తందానా తనానా కిందైనా మిదైనా తల వంచైనా తేల్లార్లు తిల్లానా అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా అమ్మ బ్రహ్మ దేవుడో కొంపముంచినావురో ఏంత గొప్ప సొగసురో ఎడ దాచినావురో పూల రెక్కలు కొన్ని తేనే చుక్కలు రంగరిస్తివో ఇలా బోమ్మ చెస్తివో అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా కనుక ఈ చిత్రం స్వర్గానికి చెంది ఉంటదా డముకేయ్ డుం డుం డిగా సందడి సేయ్ తమషాగా అంగరంగ వైభోగంగా సంబంరం యిదుల్లొ సేరా శివమేత్తంగా దరువేయ్ తదినక అడుగేయ్ రా అది లెక్క సామిరంగ సిన్దాడంగా శినయ్యే ఎడుకొండలు దిగి కిందికి రాగా