చిత్రం:సూరిగాడు(1992)
సంగీతం: వాసు రావు
సాహిత్యం: వేటూరి
గానం: బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
కొట్టిందమ్మో కొట్టిందమ్మో
పైట గాలి కొట్టిందమ్మో
కుట్టిందయ్యో కుట్టిందయ్యో
ప్రేమ చీమ కుట్టిందయ్యో
చక్కగా ముచ్చటెే తీర్చుకోనా
వెచ్చగా ముద్దులే ఇచ్చుకోనా
వెన్నెల్ల ఉయ్యాలలో
కొట్టిందమ్మో కొట్టిందమ్మో
పైట గాలి కొట్టిందమ్మో
కుట్టిందయ్యో కుట్టిందయ్యో
ప్రేమ చీమ కుట్టిందయ్యో
కన్నె తీగ తెంపమాకు ఫటా ఫటా...
దొంగ దెబ్బ తీయమాకె ఎడా పెడా...
సందుచూసి హత్తుకొకు హరోంహరా
వంతులేసి వత్తుకోకు చెడా మడా...
పట్టెయ్యి పటకా ఎత్తయి జటకా...
తెలిసిందె కిటుకు నా లింగు లిటుకు
వెన్నెల్ల ఉయ్యాలలో
కొట్టిందమ్మో కొట్టిందమ్మో
పైట గాలి కొట్టిందమ్మో
కుట్టిందయ్యో కుట్టిందయ్యో
ప్రేమ చీమ కుట్టిందయ్యో
కన్ను కొట్టి లవ్వు యాత్ర లాగించనా
వెన్ను తట్టి ప్రేమ మాత్ర మింగించనా
సాగనివ్వు సంబరాలు సజావుగా ఆరగించు అందమంతా నీకార్సుగా తీసెయ్యి పరదా చూసేయి సరదా కూసీంది చిలకా కంగారుపడకా వెన్నెల్ల ఉయ్యాలలో కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో చక్కగా ముచ్చటెే తీర్చుకోనా వెచ్చగా ముద్దులే ఇచ్చుకోనా వెన్నెల్ల ఉయ్యాలలో కొట్టిందమ్మో కొట్టిందమ్మో పైట గాలి కొట్టిందమ్మో కుట్టిందయ్యో కుట్టిందయ్యో ప్రేమ చీమ కుట్టిందయ్యో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి