చిత్రం: సూర్య.IPS(1991 )
సంగీతం: ఇళయరాజా
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
నెలరాజ ఇటు చూడరా
నెలరాజ ఇటు చూడరా
ఉలుకేలర కులుకేలర వలరాజా
తగువేలర తగువేలర రవితేజ
నవరోజ తేర తీయవ
నవరోజ తేర తీయవ
చరణం: 1
నీ కోసం ఆషగ నిరీక్షించే ప్రాణం
నీ చేత్తుల్ల వాలగ చిగిర్చింది ప్రాయం
నీ వైపె దీక్షగ చేల్లించింది పాదం
నీ రూపే దీపమై ప్రయాణించే జీవం
నివాలిచ్చి నవనవలన్ని నివేదించనా
నువ్వేలేని నిమిషాలన్ని నిషెదించన
రతి రాజువై జత చేరవా
విరి వానవై నన్ను తాకవా
నవరోజ తేర తీయవ
నవరోజ తేర తీయవ
దివ్వి తారక నన్ను చేరగ నిన్ను చూచ జవనాలతో జరిపించవే జత పూజ
నెలరాజ ఇటు చూడరా
నెలరాజ ఇటు చూడరా
చరణం: 2
ఈ వెన్నెల సాక్షిగ యుగలాగిపోని ఈ స్నెహం జంటగ జగలెలుకోని నీ కనుల్ల పాపగ కల్లలు ఆడుకోని నీ కౌగిల్లి నీడలో సద సాగిపోని ప్రపంచాల అంచులుదాటి ప్రయణించని దిగంతాల తారలకోట ప్రవేశించని గతజన్మనే బ్రతికించని ప్రణయాలలో శ్రుతిపేంచని నెలరాజ ఇటు చూడరా నవరోజ తేర తీయవ ఉలుకేలర కులుకేలర వల రాజ జవనాలతో జరిపించవే జత పూజ నెలరాజ ఇటు చూడరా నెలరాజ ఇటు చూడరా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి