30, జులై 2021, శుక్రవారం

Allari Premikudu : Ku Ku Ku Komma Song Lyrics (కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ)

చిత్రం: అల్లరి ప్రేమికుడు (1994)

సాహిత్యం: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి


పల్లవి:
కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
నిదురించే ఎదవీణ కడిలే వేళలో...
మామిడి పూతల మన్మధ కోయిల... కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
చరణం 1:
స్వరాలే...వలపు వరాలై...చిలిపి శరాలై...పెదవి కాటేయగా..
చలించే... స్వరాలే
వలచి వరించే ...వయసు వరాలే..
ఎదలు హరించే ...చిలిపి శరాలై......కలలు పండించగా
గున్న మావి గుబురులో కన్నె కోయిలమ్మ
తేనె తెలుగు పాటై పల్లవించవమ్మ...
మూగబాసలే ...ముసి ముసి ముసి ముసి..
ముద్దబంతులై ...విరియగా...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని....
సా గేదెపుడు నీ పేదవుల్ల ద..దారి విడిచి మా..
మార్గశిరపు గా..గాలులు మురళిగా...విన్న వేళ కన్నె రాధ పులకించే... కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు
చరణం 2:
ఆఅ
ఫలించే... రసాలే
తరిచి తరించే ...పడుచు నిషాలో..
కవిత లిఖించే ...యువత పేదాల...సుధలు పొంగించగా...
సన జాజితొడిమలో... చిన్ని వెన్నెలమ్మ
సందే వెలుగులోనే... తానమాడునమ్మ కన్నె చూపులే ...కసి కసి కసి కసి
కారు మబ్బులై ..ముసరగ...
సామగ సనిదని
సామగ సనిదని
సామగ సామగ సామగ సామగ
సా పదసని నీ గసరిద ద సనిదమ మా నిదమగ గ గమగమ దని... సాయమడుగు సా నీ నీ పరువము దాగ ద దిపుదు
మాఘ మ మేడల గాఢము గ..మ..మతల పూలు కోసి మాలు కోసు పలికించే.... కు కు కు కు కూ..ఊ..కొమ్మరెమ్మ పూసే రోజు....
కు కు కు కు కూ..ఊ..ప్రేమ ప్రేమ పుట్టిన రోజు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి