చిత్రం:ఆవారా(2012)
సంగీతం: యువన్ శంకర్ రాజా
సాహిత్యం: చంద్రబోస్
గానం: రాహుల్ నంబియార్
అరేరే వానా జాడి వానా
అండల నవ్వులే పూలా వానా
మళ్ళి మళ్ళి వానోస్తే
మనసు గొడుగు చెలి పడితే
గారం పెరిగింది దూరం తరిగింది
ఏమైంధీ ఏమైంధీ ఏదేదో జరిగింది
నెమలి కన్ను లాగ చెలి నాట్యమాడుతుంటే
ఎధె పాలపుంతయు న మనసునాదమంది
ఏమైంధీ ఏమైంధీ ఏదేదో జరిగింది
అరేరే వానా జాడి వానా
అండల నవ్వులే పూలా వానా
ఆటా పాటా ఓ పాడనీ పాట
వనే పాడింది అరుదైన పాట
నిన్ను నన్ను కలిపినా
ఈ వనకొక్క స్లమ్ కొట్టు
నేను తప్పిపోయాను
నీలోన వెతికి పెట్టు
మంత్రంలాగా వుంది
ఇది తంత్రంలాగా వుంది
చిత్రంగానే మదిలో
ఒక యుద్ధం జరుగుతోంది
దేవతా ఏదీ న దేవతా ఏదీ
తాను సంతోషంగా ఆడుతూ వుంది
నిన్ను మించి వేరెవరూ లేరే
నన్ను మించి నీకెవరు లేరే
చిన్న చిన్న కన్నులు రెండు
దేవుడు నాకు ఇచ్చాడంట
కళ్ళు రెండూ మూసుకున్న
నీ ముందట మాయమంతా
మల్లె పూల పొద్దు
నాకు ఇచ్చి పోవే ముద్దు
ముద్దు చాటు సద్దు
చెరిపేయమంది హద్దు
పులకించింది ఎద పులకించింది
చెలి అందాలనే చిలికించింది
అరెరె వాన జడి వాన
అందాలా నవ్వులే అగ్గి వానా
అరెరె వాన జడి వాన
అందాలా నవ్వులే అగ్గి వానా
మళ్ళి మళ్ళి వానోస్తే
పగటివేళ మెరుపొస్తే
నింగే వంగింది
భూమే పొంగింది
నా శ్వాస తగిలక
వలపు వేడి సోకింది
గొడుగు పెట్టి ఎవరు ఈ వాణ్ణప వదు
అడ్డమొచ్చి ఎవరు నా మనసునామి వాదు
ఆడాలి ఆడాలి వాన తో ఆడాలి…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి