21, జులై 2021, బుధవారం

Chennakesava Reddy : Haie Haie Song Lyrics (హాయి హాయి )

చిత్రం: చెన్నకేశవ రెడ్డి(2002)

రచన: వేటూరి

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , సునీత

సంగీతం: మణిశర్మ


పల్లవి :

హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి ఇది వలపు జుదాయి  గిల్లి గిల్లి గజ్జాలీయి గీర ఎక్కి ఉన్నావోయి పలుకు బడాయి నా జతకు పరాయి తోడు నువ్వు లేక పోతె తోచదోయి  తోటి రాగం పాడుతుంటె నచ్చదోయి దాని పెరు హల్లోవొయి తకదిన్న తకదిన్న తందాన  దాని రూపు నువ్వేనొయి తకదిన్న తకదిన్న తందాన  గిల్లి గిల్లి గజ్జాలొయి గీర ఎక్కి ఉన్నావోయి పలుకు బడాయి నా జతకు పరాయి  హాయి హాయి హాయి హాయి నువ్వు నాకు నచ్చావోయి వలదు లడాయి ఇది వలపు జుదాయి

చరణం : 1

కొట్టే కన్ను పెట్టె నిన్ను నాలో దాచుకున్నానె  అద్దమంటి అందాలోయి తకదిన్న తకదిన్న తందాన  అంటుకుంటె ఆరట్లోయి తకదిన్న తకదిన్న తందాన  పట్టె పిచ్చి పుట్టె వెర్రి ఇట్టె తోసిపుచ్చావె  ఒంటిచేతి చప్పట్ట్లోయి తకదిన తకదిన తందాన  అల్లుకున్న బంధాలోయి తకదిన్న తకదిన్న తందాన మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర  మసకేస్తే మజాల జాతర...పగటేలా ఇదేమి తొందర కూచిపుడి ఆడించేస్తా తకదిన్న తకదిన్న తందాన  కుర్రదాన్ని ఓడించేస్తా తకదిన్న తకదిన్న తందాన  దాని పెరు అల్లోఒవియి తకదిన్న తకదిన్న తందాన  దాని పరువు తీయద్దోయి తకదిన్న తకదిన్న తందాన

చరణం : 2

సిగ్గా ఎర్ర బుగ్గా నిన్ను తాకీ కందిపోయింది  ముద్దులింక మద్దెళ్ళేలె తకదిన్న తకదిన్న తందాన  ముళ్ళు పట్ట ముచ్చట్లోయి తకదిన్న తకదిన్న తందాన  ప్రేమొ చందమామొ నిన్ను చూసీ వెళ్ళిపోయింది  ములక్కాడ ఫ్లూటౌతుందా తకదిన్న తకదిన్న తందాన  ముట్టుకుంటె ముద్దౌతుందా తకదిన్న తకదిన్న తందాన  ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు  ఒడిచేరీ వయస్సు దాచకు ...వయసంటూ వసంతమాడకు కన్నె మొక్కు చెల్లించేస్తా తకదిన్న తకదిన్న తందాన  చెమ్మ చెక్కలాడించేస్తా తకదిన్న తకదిన్న తందాన  దాని పేరు అల్లోవియి తకదిన్న తకదిన్న తందాన  దాని రూపు నువ్వెనోయి తకదిన్న తకదిన్న తందాన

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి