చిత్రం: ధర్మ క్షేత్రం (1992)
సాహిత్యం: వేటూరి
గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఇళయరాజా
చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me చూశానే నా వైపు ఏ చుక్కా చూడని shape-u పూ పొదరిళ్లల్లో పోపు నే పెట్టెయ్యనా మత్తెక్కించే చూపు నా మతిపోగొట్టే ఊపు Sexy cinema scope-u నే చుట్టేయనా Side-u తగిలే నా కోడె ఈడు రగిలే గాలి తగిలే నా కన్నే మత్తు చెదిరే నీ దివ్య భారాలు దిద్దుకుంటా నా నవ్య తీరాలు చేరేదాకా తీరేదాకా చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me శృంగారంలో ఈనే మధు మందారంలో తేనే వాలెపొద్దుల్లోనె నీ కందించనా పులకించే పూరేకు నే పూజించే నీ సోకు కొట్టేస్తున్న shock-u నే చుంబించనా పట్టపగలే వెన్నెల్లో తారలెగిరే అరెరరెరరె ముట్టడిస్తే నీ కన్నే బొట్టుకరిగే హే ఓ బాలగోపాల ఒప్పుకుంటా వయ్యారి గంధాలు అంటేదాకా ఆరేదాకా చెలి నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నిను కోరీ సరసాల వర్ణంలో ఒడిచేరే పరువాల పర్వంలో నడుమే అందం నడకే నాట్యం మెడలో హారం పడుచా హారం, lovely ప్రియా రతిలో రాగం జతలో తాళం యదలో బంధం పొద సంబంధం, love me