చిత్రం: ఊసరవెల్లి (2011)
రచన: అనంత శ్రీరామ్
గానం: ఫ్రాంకోయిస్ కాస్టెల్లెనో
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఎట్లుందే పిల్ల బోలో నా ఫ్రేమింగ్.. ఏంటో నీ ఫీలింగ్.. చెప్పేయవే డార్లింగ్ ..ఎటు ఆంటే అటు తిప్పుతాలే నా స్టయరింగ్.. లవ్ అంటే దొంగల్లె సీక్రెట్గా కలవాలి.. ఫ్రెండ్ అంటే దొరలా మీట్ అయ్యే ఛాన్స్ ఉండే.. లవ్ అంటే రెడ్ రోజ్ కోపంగా ఉంటాడే.. ఫ్రెండ్షిప్ వైట్ రోజ్ కూల్గా ఉంటాడే.. లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఎట్లుందే పిల్ల బోలో నా ఫ్రేమింగ్.. ఓసారి లవ్ బెటర్ అంటాడు ఓసారి ఫ్రెండ్ అని అంటాడు.. ఏరోజెలా వీడుంటాడో వీడికే డౌట్.. ఓసారి డియర్ అని అంటాడు ఓసారి ఫియర్ అని అంటాడు.. ఏ మూడ్ లో ఎప్పుడు ఉంటాదో నో అప్డేట్.. . నీ కంట నీరొస్తే న కూర్చీఎఫ్ అందిస్తా.. మళ్ళి అది శుభ్రంగా ఉతికించే వెయిట్ చేస్తే.. నీ కాళ్లు నొప్పేంటే నిను నేనె మోసుకెళతా.. దింపాక నీతోనే నా కాళ్ళు నొక్కిస్తా.. సిమ్-కార్డ్ తెమ్మంటే సెల్-ఫోన్ తెచ్చిస్తా.. నువ్వు స్విచ్-ఆఫ్ లో ఉన్నా రింగ్టోన్ మోగిస్తా.. అడ్రస్ చెప్పంటే డ్రాప్ చేసి వచ్చేస్తా.. పెట్రోల్ కై నీ క్రెడిట్ కార్డు ఏ గీకేస్తా.. లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఎట్లుందే పిల్ల బోలో నా ఫ్రేమింగ్.. . లవ్ అంటూ చెప్పాలంటే ఐ లవ్ యు చాలా.. దోస్తీ విస్తరించాలంటే భాషే సరిపోదు.. తప్పంతా నీదైనా నే సారీ చెబుతాలే.. ఫ్రెండ్షిప్ లో ఇగో లేదని నే చూపిస్తాలే.. నిన్నైనా నేదైనా.. నేదైనా రేపైనా.. రేపైనా ఏనాడైనా తోడుంటా.. ఎండైన వానైనా.. కన్నీరు మున్నీరైనా.. ఏమైనాగాని తోడుండే వాడే ఫ్రెండ్ అంట..
లవ్ అంటే కేరింగ్.. ఫ్రెండ్ అంటే షేరింగ్.. ఎట్లుందే పిల్ల బోలో నా ఫ్రేమింగ్..