4, డిసెంబర్ 2021, శనివారం

Devudu Chesina Manushulu - Nuvvantey Chala Song Lyrics (నువ్వంటే చాలా ఇష్టమే)

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)

రచన: భాస్కరభట్ల

గానం: శ్రేయ ఘోషల్

సంగీతం: రఘు కుంచె 


నువ్వంటే చాలా ఇష్టమే నాక్కూడా నీ ఎన్న రొంబ ఇష్టమే.. ఎనక్కుడా

హే హమ్ కో తుమ్స్ ప్యార్ హాయ్ ముజహ్కో బి
Im fallen heart for you baby So am i ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాగిన్క సర్వం అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే నువ్వంటే చాలా చాలా చాలా చాలా ఇష్టమే
నాక్కూడా నీ ఎన్న రొంబ ఇష్టమే.. ఎనక్కుడా Im fallen heart for you baby So am i మెరుపులనే ఏరుకుంటా నీ కన్నుల్లో వెన్నెలనే తోడుకుంటా నీ చిరునవ్వుల్లో 
ఊపిరిని మరిచిపోతే నీ ఊహల్లో ఆవిరిలా మారిపోతా నీ అరచేతుల్లో 
పొద్దస్తమానం నిన్నే చూస్తూ గడపాలని ఉందే నిన్ను ఎత్తుకొని గారాబంగా తిప్పాలని ఉందే 
నీ తలపుల వానా లో తడవడమంటే చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమ్  ఒక లాంటి హాయ్ ఉందే నీ మాటల్లో వింటూనే జారుకుంటే నేను నీ
నూరేళ్లు దాచుకుంటే నా గుండెల్లో నను నేనే చూసుకుంటా నీ సంతోషంలో... వుయ్యాలనై నేను నీకు జోలని పడాలని ఉందే కన్నీరు లేని లోకం నీకు చూపాలని ఉందే 
నీ చెలిమిని విడిచిక బతకడం అంటే చాల చాల చాల చాల చాల చాల కష్టం లే ...
నాక్కూడా రొంబ ఇష్టమే.. నాక్కూడా నే ఎన్న రొంబ ఇష్టమే.. ఎనక్కుడా హే హమ్ కో తుమ్సే ప్యార్ హాయ్ ముజుకో బి
Im fallen heart for you baby So am i ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాకింకా సర్వం అనుకుంటేయ్ నాలోని ప్రాణం లేచి
నువ్వంటే చాల చాల చాల చాల చాల ఇష్టమే నువ్వుంటేయ్ చాల ఇష్టమే
నాక్కూడా...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి