Devudu Chesina Manushulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Devudu Chesina Manushulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, డిసెంబర్ 2021, శనివారం

Devudu Chesina Manushulu - Nuvvantey Chala Song Lyrics (నువ్వంటే చాలా ఇష్టమే)

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)

రచన: భాస్కరభట్ల

గానం: శ్రేయ ఘోషల్

సంగీతం: రఘు కుంచె 


నువ్వంటే చాలా ఇష్టమే నాక్కూడా నీ ఎన్న రొంబ ఇష్టమే.. ఎనక్కుడా

హే హమ్ కో తుమ్స్ ప్యార్ హాయ్ ముజహ్కో బి
Im fallen heart for you baby So am i ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాగిన్క సర్వం అనుకుంటే నాలోని ప్రాణం లేచి వస్తున్నదే నువ్వంటే చాలా చాలా చాలా చాలా ఇష్టమే
నాక్కూడా నీ ఎన్న రొంబ ఇష్టమే.. ఎనక్కుడా Im fallen heart for you baby So am i మెరుపులనే ఏరుకుంటా నీ కన్నుల్లో వెన్నెలనే తోడుకుంటా నీ చిరునవ్వుల్లో 
ఊపిరిని మరిచిపోతే నీ ఊహల్లో ఆవిరిలా మారిపోతా నీ అరచేతుల్లో 
పొద్దస్తమానం నిన్నే చూస్తూ గడపాలని ఉందే నిన్ను ఎత్తుకొని గారాబంగా తిప్పాలని ఉందే 
నీ తలపుల వానా లో తడవడమంటే చాల చాల చాల చాల చాల చాల చాల ఇష్టమ్  ఒక లాంటి హాయ్ ఉందే నీ మాటల్లో వింటూనే జారుకుంటే నేను నీ
నూరేళ్లు దాచుకుంటే నా గుండెల్లో నను నేనే చూసుకుంటా నీ సంతోషంలో... వుయ్యాలనై నేను నీకు జోలని పడాలని ఉందే కన్నీరు లేని లోకం నీకు చూపాలని ఉందే 
నీ చెలిమిని విడిచిక బతకడం అంటే చాల చాల చాల చాల చాల చాల కష్టం లే ...
నాక్కూడా రొంబ ఇష్టమే.. నాక్కూడా నే ఎన్న రొంబ ఇష్టమే.. ఎనక్కుడా హే హమ్ కో తుమ్సే ప్యార్ హాయ్ ముజుకో బి
Im fallen heart for you baby So am i ఇన్నాళ్లుగా ఉన్న మౌనం మాటాడా మంటున్నదే నువ్వేలే నాకింకా సర్వం అనుకుంటేయ్ నాలోని ప్రాణం లేచి
నువ్వంటే చాల చాల చాల చాల చాల ఇష్టమే నువ్వుంటేయ్ చాల ఇష్టమే
నాక్కూడా...

Devudu Chesina Manushulu : Subba Laksmi Song Lyrics (సుబ్బ లక్ష్మి మాటాడే)

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)

రచన: రఘు కుంచె

గానం: రఘు కుంచె

సంగీతం: రఘు కుంచె


సుబ్బి లో పో పో పో పోకు సుబ్బి లే

సుబ్బ లక్ష్మి మాటాడే, సుబ్బ లక్ష్మి ఇటు సూడే సుబ్బా లక్ష్మి ప్రేమిస్తే, సొమ్మేం పోతాదే సుబ్బరంగా కూసింత నిబ్బరం తో నా గుండె ఉబ్బరించి, ఊపుపై తబ్బిబ్బయిందే మను లేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నే బాబు ఆస్థి గాత్ర రాసిమ్మన్నానా మను లేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నే బాబు ఆస్థి గాత్ర రాసిమ్మన్నానా సుబ్బ లక్ష్మి డోంట్ టీజ మీ సుబ్బ లక్ష్మి ప్లీజ్ లవ్ మీ

సుబ్బ లక్ష్మి మాటాడే, సుబ్బ లక్ష్మి ఇటు సూడే సుబ్బా లక్ష్మి ప్రేమిస్తే, సొమ్మేం పోతాదే సుబ్బరంగా కూసింత నిబ్బరం తో నా గుండె ఉబ్బరించి, ఊపుపై తబ్బిబ్బయిందే 

చెబుతున్న మేరె దిల్ సీ ఐ డో ఇష్క్ ఓన్లీ తుమ్స్, సోలో దయ్యం ల చూపేంట్ నా మనసే ఏడ్చేతాందే, లోన్లీ గ ఉండొదందే సింగల్ గ ఒదిలేసేలిఫాక్ ఓ అంటే నీకేలాగో కుక్క లేదు డాబర్ మం పుప్ఫయ్ లాగా ఎన్కేనక తిరుగుతూ ఉంటానే సుబ్బా లక్ష్మి పబ్లిక్ లో సిగ్గు అయితే కూసింత సైడ్ కి ఒస్త సీక్రెట్ గ చెవిలో చెప్పెయ్యి సుబ్బా లక్ష్మి... సుబ్బ లక్ష్మి... 

సుబ్బ లక్ష్మి పీనాసి బుధులంటే రోజల్లా యుధమేంటే దీనికింత రాదంతం ఎంటెయ్

నాకేమి పని లేనట్టు తిరిగానే నేను నీ చుట్టూ నా బాధ అర్థం చేసుకోవే కొంపేదో కూలినట్టు కొంపేదో కూలినట్టు సోర్రౌఫుల్ ఫీలింగ్ ఎందుకె ఒప్పుకుంటే నీ మెడలో పుస్తె కడతా నీ కాళికి మెట్టెలేస్త పాపిట్లో బొట్టైపోతానే సుబ్బ లక్ష్మి నేను నిన్నే నమ్ముకున్న హోప్స్ ఎన్నో పెట్టుకున్న కాదంటే కసి పోవాలె సుబ్బ లక్ష్మి... సుబ్బ లక్ష్మి...

సుబ్బ లక్ష్మి ఓలే ఓలే ఓలే సుబ్బా లక్ష్మి ఎలాగెలాగేలాగే సుబ్బా లక్ష్మి నో అంటే ఏమైపోవాలె మానులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నే బాబు ఆస్థి గాట్రా రాసిమ్మన్నానా మానులేవన్న అడిగానా మాణిక్యాలడిగానా నే బాబు ఆస్థి గాట్రా రాసిమ్మన్నానా సుబ్బ లక్ష్మి మాటాడే, సుబ్బ లక్ష్మి ఇటు సూడే సుబ్బా లక్ష్మి ప్రేమిస్తే, సొమ్మేం పోతాదే సుబ్బరంగా కూసింత నిబ్బరం తో నా గుండె ఉబ్బరించి, ఊపుపై తబ్బిబ్బయిందే 

14, నవంబర్ 2021, ఆదివారం

Devudu Chesina Manushulu : Nuvvele Nuvvele Song Lyrics (నువ్వేలే నువ్వేలే )

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (2012)

రచన: భాస్కరభట్ల

గానం: శ్రేయ ఘోషల్

సంగీతం: రఘు కుంచె



నువ్వేలే నువ్వేలే నేనంటే నువ్వేలే నువ్వేలే నువ్వేలే నాకన్నీ నువ్వేలే నిన్ను ఏనాడొ కలిసుంటె బాగుండేది ఇంత భారంగ ఇన్నాళ్ళు లేకుండేది నువ్వేమొ నాకని నేనేమొ నీకని రాసాడ రాతనీ చేతుల్లొ ఈ గీతని నువ్వే రాకుండ ఇంత దూరం నడిచాన అంటే ఎంటో చిత్రంగ వుందే నాలొ నాకే నువ్వే లేకుండ ఇంత కాలం బతికాన అంటే ఏమో కలనైన నమ్మే వీలే లేదే ఎన్నడు ఎరుగని నవ్వులని, కన్నులు చేరని వెన్నెలని అందించావని ఆనందిస్తా, నీ తొడులో చీకటి దాచిన వేకువని మనసుకు తెలియని వేడుకని నువ్వొచాక నే చూస్తున్న కదా నీ ప్రేమలొ ఎదో తింటున్నానంతే, ఎదో వుంటున్నానంతే నువ్వే ఎదురవకపొతె, రోజూ ఇంతే నాకె నే బరువైపోయా, నాలొ నే కరువైపోయా నిన్నే కలిసుండకపోతే చావాలంతే గాల్లొ రాతలు రాసుకుని నాలొ నే మాటడుకొని గడిపేసానని గుర్తే రాదిక నీ నీడలా నాకే తోడు దొరకదని, ఒంటరితనమే నేస్తమని అనుకుంటే అది నా తప్పే కదా ఈ హాయిలో నిన్ను ఏనాడొ కలిసుంటే బాగుండేది ఇంత బారంగ ఇన్నాళ్ళు లేకుండేది నువ్వేమొ నాకని నేనేమొ నీకని 

రాసాడ రాతని చేతుల్లొ ఈ గీతని