చిత్రం: ప్రేమంటే ఇదేరా (1998)
సాహిత్యం: చంద్రబోస్
సంగీతం: రమణ గోగుల
గానం: మనో, స్వర్ణలత
పల్లవి :
నైజాం బాబులు నాటు బాంబులు
అతిధులు మీరండి ఆర్డర్ వేయండి
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరంది కోర్కెలు తీర్చండి
వధువు మా ఫ్రెండ్ అంది
వరుడు మా వాడండి
సేవలను పొందండి....
చేసుకోండి...
నైజాం బాబులు నాటు బాంబులు
అతిధులు మీరండి ఆర్డర్ వేయండి
చక్కని భామలు చంద్రవంకలు
చిలకలు మీరంది కోర్కెలు తీర్చండి
వధువు మా ఫ్రెండ్ అంది
వరుడు మా వాడండి
సేవలను పొందండి....
చేసుకోండి...
చరణం : 1
జర్దాలు పాన్ మసాలాలు పట్టుకురండి
జల్దీగా గోల్డప్లకులు తీసుకురండి
పానెసి ముద్దాడితే చేదుగా ఉంటుంది
ఆఆ... పొగతాగితే
మగతనమే హుష్కకావుతుంది
పేలని బాంబులు పిచ్చి మొద్దులు
బుద్దులు మీరండి పద్దతి మార్చండి
ఉడకని పప్పులు నూతి కప్పలు
ఉడకని పప్పులు నూతి కప్పలు
కోతలు మీరండి మూతులు మూయండి
చరణం : 2
తొందరగా నల్లకొంగను తీసుకురండి
తక్షణమే కొండమీద కోతిని తెండి
మసిపూస్తే మీరేమో కొంగవుతారండి
ఆఆ.... మీ ఫ్రెండ్ ఉండంగా కొతేందుకు లెండి
తింగరి బాబులూ వెఱ్ఱికుంకాలు
గొర్రెలు మీరంది బుర్రలు పెంచండి
తిక్కల భామలు అరటి తొక్కలు
మేకలు మీరండి తోకలు ముడవండి
మీరు ఆడాలండి మాది మగ జాతండి
తాళి కట్టేవేళ తలొంచాలి తప్పదు......
మీరు ఆడాలండి మాది మగ జాతండి
తాళి కట్టేవేళ తలొంచాలి తప్పదు......
1 కామెంట్:
English Transcript
-----------------------------
Nizam Babulu Naatu bombulu
atidilu meerandi order veyandi
Chakkani bhamalu chandravankalu
chilakalu meerandi korkelu teerchandi
Vadhuvu maa friend andi
Varudu maa vadandi
sevalanu pondandi....
Chesukondi...
Nizam Babulu Naatu bombulu
atidilu meerandi order veyandi
Chakkani bhamalu chandravankalu
chilakalu meerandi korkelu teerchandi
Vadhuvu maa friend andi
Varudu maa vadandi
sevalanu pondandi....
Chesukondi...
Jardalu paanpmasalalu Pattukurandi
Jaldiga goldflakulu teesukurandi
paanesi muddadite cheduga untundi
aaaa... pogatagite
maghataname hushkakau tundi
pelani bombulu pichhi
moddulu buddulu meerandi
paddati marchandi
Udakani pappulu nooti
kappalu kothalu manadi
mouthulu mooyandi
Thondaraga nallakonganu teesukurandi
thakshaname kondameeda kothini thendi
masipooste meeremo kongautarandi
aaaa.... mee friend
undanga kothenduku lendi
thingari baabulu verrikunkalu
gorrelu meerandi burralu penchandi
thikkala bhamalu arati
thokkalu meekalu meerandi
thokalu mudavandi
meeru aadalandi maadi maghajathandi
thali kattevela
thalonchali tappadu......
కామెంట్‌ను పోస్ట్ చేయండి