17, ఫిబ్రవరి 2022, గురువారం

Saptapadi : Marugelara O Raghava Song Lyrics (మరుగేలరా ఓ రాఘవా)

చిత్రం: సప్తపది (1981)

సాహిత్యం: త్యాగరాజ కీర్తన

గానం: ఎస్.జానకి

సంగీతం: కె వి మహదేవన్



మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అ... మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేల చరాచరరూప పరాత్పర సూర్య సుధాకర లోచనా మరుగేలరా ఓ రాఘవా అ. అన్ని నీవనుచు అంతరంగమునా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా అన్ని నీవనుచు అంతరంగమునా తిన్నగా వెదకి తెలిసికొంటినయ్యా నిన్నెగాని మదినీ ఎన్నజాలనురులా నిన్నెగాని మదీనెన్నజాలనురుల నన్ను బ్రోవవయ్యా త్యాగరాజనుతా మరుగేలరా ఓ రాఘవా మరుగేలరా ఓ రాఘవా అ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి