17, ఆగస్టు 2022, బుధవారం

Patala Bhairavi : Kalavaramaye Song Lyrics (కలవరమాయే మదిలో నా మదిలో)

చిత్రం: పాతాళ భైరవి (1958)

రచన: పింగళి నాగేంద్రరావు

గానం: ఘంటసాల,పి. లీ

సంగీతం: ఘంటసాల



కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయ మదిలో నా మదిలో కలవర మాయే మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే కలవర మాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది నాలో ఏమో నవ భావనగామెల్లన వీణ మ్రోగింది అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది నాలో ఏమో నవరస రాగం పిల్లన గ్రోవి వూదింది మోహాలేవో మోజులు రేపి ఊహాగానము చేసే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కన్నులలోన కలలే ఆయే మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయే మదిలో నా మదిలో కలవరమాయ మదిలో నా మదిలో కన్నులలోన గారడి ఆయే మనసే పూల మంటపమాయే కలవర మాయే మదిలో నా మదిలో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి