29, అక్టోబర్ 2022, శనివారం

Santhosham : Devude Dhigivachina Song Lyrics (దేవుడే దిగి వచ్చిన)

చిత్రం : సంతోషం  (2002)

సంగీతం : ఆర్.పీ.పట్నాయక్

సాహిత్యం : కుల శేఖర్

గానం: ఉష, కే.కే 



దేవుడే దిగి వచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే వెన్నెల చూడు నన్నిలా ఎంత హాయిగ ఉంది ఈ దినం నమ్మవా నన్ను నమ్మవా చేతికందుతూ ఉంది ఆకశం ఇప్పుడే పుట్టినట్టుగా ఎంత బుజ్జిగా ఉంది భూతలం ఎప్పుడు ముందరెప్పుడు చూడలేదిలా దీని వాలకం ప్రేమొస్తే ఇంతేనేమో పాపం దాసోహం అంటుందేమో వంగి వంగి ఈ లోకం కోయిల నేర్చుకో ఇలా ఆమె నవ్వులో తేనె సంతకం హాయిగ పీల్చుకో ఇలా చల్ల గాలిలో ఆమె పరిమళం నీటిపై చందమామల నేడు తేలుతూ ఉంది నా మది చీటికి మాటి మాటికి కొత్త కొత్తగ ఉంది యేమది అణువంతే ఉంటుందమ్మ ప్రేమా అణచాలి అనుకొన్నామ చేస్తుందమ్మ హంగామా దేవుడే దిగివచ్చిన స్వర్గమే నాకిచ్చిన షాజహాన్ తిరిగొచ్చిన తాజ్మహాల్ రాసిచ్చిన ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్ని కదరా లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే లోలోన మనసంత సంతోషమే ఈ ప్రేమ పులకింత సంతోషమే


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి