చిత్రం: పరదేశి (1998)
సాహిత్యం: చంద్రబోస్
గానం: మనో, శుభ
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
ఓ పరదేశి ఓ ఓ ఓ పరదేశి మల్లె పూవులాగ మనసు దోచె సీమ దొరసాని తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందని ||2|| కరుణించవా నవలామణి వరమీయవా సౌదామిని ఓ పరదేశి మ్మ్ లా లా లా లా వన్నెలు కావవి కిన్నెరసాని అలలేమో అలివేణి If you want to know me get up and boogie and make it worth your while .you have charm and i have beauty and we both have our style నీ పసిమోముచంద్రం పైయెద పాలసంద్రం యువరాణీ భారపు సొగసుల రమణిమణి భారత యువకుని మనసుకని అడుగులని ఇటు పడని తరుణీ ఓ పరదేశి ల ల ల లా ల ల ల ల లా ల ల ల ల లా ల just guess who i am? One four one శ్యామల మేఘం నీ సిగచేరె గగనంలో పని మాని There are toys and there are treasures but there are boys there must be pleasures i would like someone to come and share my dreams and fantasies నీ మెడ ఒంపు చూసి తన తల దింపుకోని శంకాన్ని అమెరిక చలి చలి చెలిమికని తమరిక నా తొలి పిలుపు విని విడిదవని నీ ఒడిని వాణీ ఓ పరదేశి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి