Paradesi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Paradesi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

25, డిసెంబర్ 2023, సోమవారం

Paradesi : Tanuko Arako Song Lyrics (తనుకో అరకో కటకో లడకో)

చిత్రం: పరదేశి (1998)

సాహిత్యం: చంద్రబోస్

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




హోహో హూ... హూ... తనుకో అరకో కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో ఏ ప్రేమకైనా పెళ్లిమేనా రాక తప్పేనా తనుకో... అరకో... కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో హ హ హ హా... హా... హే హే హే... హే... హ హ హ హా... హా... హో హో హో హూ... హూ..


కొందరు చుడీదార్లు మరి కొండారు మిడ్డీలు కొందరు లాల్చీలు ఇంకొందరు కుర్తాలు యే డ్రెస్లో ఉన్నా హార్ట్‌కు అడ్రస్ మారేనా లండన్లో పౌండ్లు ఇండియాలో రూపాయిలు రష్యన్ రూబెల్యు U.S. లో డాలర్లు డబ్బులు వేరైనా ఎదలో లుబ్దుబ్లు మాకరేనా పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రమే నలుపే ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే తనుకో అరకో కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో


కొందరు నూడిల్ సు మరి కొందరు బర్గర్లు కొందరు రోటీలు ఇంకొందరు ఇడ్లీ నాస్టా వేరైనా ప్రేమకు రోస్టా మారేనా గోధుమ రంగుఒకరు గులాబీ వన్నెలు ఇంకొకరు చామన చాయొకరు చిక్కని నలుపూలు వేరొకరు కలరే వేరైన కమ్మని కలలే మారేనా పాటలు వందలు వేలున్న వాటి స్వరములు ఈడే ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికీ అడుగులు ఈడే

తనుకో అరకో కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో


Paradesi : Oh Paradesi Song Lyrics (ఓ పరదేశి ఓ ఓ ఓ పరదేశి )

చిత్రం: పరదేశి (1998)

సాహిత్యం: చంద్రబోస్

గానం: మనో, శుభ

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




ఓ పరదేశి ఓ ఓ ఓ పరదేశి మల్లె పూవులాగ మనసు దోచె సీమ దొరసాని తెల్ల పావురంలా మరొక్కసారి నవ్వు చిందని ||2|| కరుణించవా నవలామణి వరమీయవా సౌదామిని ఓ పరదేశి మ్మ్ లా లా లా లా వన్నెలు కావవి కిన్నెరసాని అలలేమో అలివేణి If you want to know me get up and boogie and make it worth your while .you have charm and i have beauty and we both have our style నీ పసిమోముచంద్రం పైయెద పాలసంద్రం యువరాణీ భారపు సొగసుల రమణిమణి భారత యువకుని మనసుకని అడుగులని ఇటు పడని తరుణీ ఓ పరదేశి ల ల ల లా ల ల ల ల లా ల ల ల ల లా ల just guess who i am? One four one శ్యామల మేఘం నీ సిగచేరె గగనంలో పని మాని There are toys and there are treasures but there are boys there must be pleasures i would like someone to come and share my dreams and fantasies నీ మెడ ఒంపు చూసి తన తల దింపుకోని శంకాన్ని అమెరిక చలి చలి చెలిమికని తమరిక నా తొలి పిలుపు విని విడిదవని నీ ఒడిని వాణీ ఓ పరదేశి



Paradesi : Telugu Inti Peratilona Song Lyrics (తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా..)

చిత్రం: పరదేశి (1998)

సాహిత్యం: చంద్రబోస్

గానం: ఉన్ని కృష్ణన్, కె.యస్.చిత్ర

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




పల్లవి: తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా... చిగురు మావి గుబురులోని కుహు కుహూల రాగమా... I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ.. i want to live ఈ ఊరి గాలి మంచి కబురు తెచ్చిందీ కోరుకోని కాలమేమొ కలిసొచ్చింది నయగారా దారుల్లో ఉరికే జలపాతమా... న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా... I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ... i want to live ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది ఇంతవరకు లేని హాయి తెలిసొచ్చింది చరణం 1: జూలియట్టు రోమియోల జంటలీల మనదీ నలదమయంతిలోని పంతమే ఇదీ డ్రీం ల్యాండు నేలమీద ప్రేమ కాండ మనది యదుకుల వీధిలోని ప్రణయమే ఇదీ దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే కాలం మారినా కన్నెతనం ఒక్కటే చనువే పెరిగినా తనువే మరిగినా సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా పడమరమ్మ నుదుటిపైన మెరిసే సింధూరమా I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ i want to live చరణం 2: ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా సీమరాణి రామరాజు దగ్గరైన తరుణం మనువుకు గ్రీను కార్డు సిధ్ధమే సుమా అతిధిగ వచ్చినా అమృతమే ఇవ్వనా హృదయం అర్పణ ఈ క్షణమే చెయ్యనా తరగని కాంక్షతో వదలని దీక్షతో వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెనా విజయనగర వీధుల్లో మెరిసే రవి కిరణమా వాషింగ్ టన్ వీధుల్లో కురిసే హిమ చైత్రమా I am feeling feeling feeling that i am falling in love అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ i want to live ఈ చిన్న మాట నాకు భలే నచ్చింది కోరుకోని కాలమేమొ కలిసొచ్చింది



Paradesi : Jagati Sigalo Jabilammaku Song Lyrics (జగతి సిగలో జాబిలమ్మకు వందనం)

చిత్రం: పరదేశి (1998)

సాహిత్యం: వేటూరి సుందరరామ మూర్తి

గానం: ఎం. ఎం. కీరవాణి , సుజాత

సంగీతం: ఎం. ఎం. కీరవాణి




జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం... మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం.. మగువ శిరసున మణులు పొదిగెను హిమగిరి కలికి పదములు కడలి కడిగిన కళ ఇదీ ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా చరణం 1: గంగ యమునలు సంగమించిన గానమో సనిసగస మపపదప నిసరిమపా కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో పమరిస రిమపని సరినిసదపా అజంతాల ఖజురహోల సంపదలతో సొంపులొలికే భారతీ జయహో..ఓ ... మంగళం ... మాతరం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం...వందనం చరణం 2: మపససాసస దానిపా గామపా దానిపా సససరిసరిపగా సససరినీపగా తాజ్ మహలే ప్రణయ జీవుల పావురం తన్నానె తానెనాన తన్నానె తానెనాన కృష్ణవేణీ శిల్పరమణీ నర్తనం తన్నానెనా తననానేనా వివిధ జాతుల... వివిధ మతముల.. ఎదలు మీటిన ఏకతాళపు భారతీ జయహో..ఓ ... మంగళం ... మాతరం ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా ఐ లవ్ ఇండియా జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం... మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం.. వందే మాతరం....