చిత్రం: పరదేశి (1998)
సాహిత్యం: చంద్రబోస్
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
సంగీతం: ఎం. ఎం. కీరవాణి
హోహో హూ... హూ... తనుకో అరకో కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో ఏ ప్రేమకైనా పెళ్లిమేనా రాక తప్పేనా తనుకో... అరకో... కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో హ హ హ హా... హా... హే హే హే... హే... హ హ హ హా... హా... హో హో హో హూ... హూ..
కొందరు చుడీదార్లు మరి కొండారు మిడ్డీలు కొందరు లాల్చీలు ఇంకొందరు కుర్తాలు యే డ్రెస్లో ఉన్నా హార్ట్‌కు అడ్రస్ మారేనా లండన్లో పౌండ్లు ఇండియాలో రూపాయిలు రష్యన్ రూబెల్యు U.S. లో డాలర్లు డబ్బులు వేరైనా ఎదలో లుబ్దుబ్లు మాకరేనా పూలకు రంగులు ఎన్నున్నా నీడ మాత్రమే నలుపే ప్రేమకు హద్దులు ఎన్నున్నా దాని ఫలితం గెలుపే తనుకో అరకో కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో
కొందరు నూడిల్ సు మరి కొందరు బర్గర్లు కొందరు రోటీలు ఇంకొందరు ఇడ్లీ నాస్టా వేరైనా ప్రేమకు రోస్టా మారేనా గోధుమ రంగుఒకరు గులాబీ వన్నెలు ఇంకొకరు చామన చాయొకరు చిక్కని నలుపూలు వేరొకరు కలరే వేరైన కమ్మని కలలే మారేనా పాటలు వందలు వేలున్న వాటి స్వరములు ఈడే ప్రేమకు నడకలు ఎన్నున్నా చివరికీ అడుగులు ఈడే
తనుకో అరకో కటకో లడకో తనుకో అరకో కటకో లేనికో చివరికీ న్యూయార్కో మెదక్కో మాస్కో శాన్ ఫ్రాన్సిస్కో సౌదీ అరేబికో
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి