10, జనవరి 2024, బుధవారం

Snehithulu : Mallikavo Menakavo Song Lyrics (మల్లికవో మేనకవో మనసుని)

చిత్రం : స్నేహితులు (1998)

సంగీతం : కోటి

రచన : సురేంద్ర కృష్ణ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

M: మల్లికవో మేనకవో మనసుని      దోచిన మధనుడి మరదలివో F.   వేకువలో వేణువలా ఝుమ్మని      కమ్మగా రమ్మనె తుమ్మెదవో M.  ఇన్నాళ్లు దాగున్న ఎదలోని      ప్రేమంతా విరిసిందిలే నీ రాకతో M: మల్లికవో మేనకవో మనసుని      దోచిన మధనుడి మరదలివో


చరణం:1 F : ఓ మౌనమా..... తొలిప్రేమలో.. ఓ ఓ M :  తీయని బాధే మొదలాయే మనసెపు       నీ వశమాయే F:   మరిచిపోయాను ఆకలి నిన్ను         చూసినపుడే M:   దరికి రాలేదు నిద్దురే తలపు చేరినపుడే F:   ఎదే నీకు చెబుతోంది స్వాగతం M: మల్లికవో మేనకవో మనసుని      దోచిన మధనుడి మరదలివో


చరణం:2

M: ఓ మేఘమా... నా ప్రియతమా... ఆ ఆ ఆ .. F:   కురిసెను మనపై చిరుజల్లె       తడిసెను తనువులు రస జడిలో M:  అంతులేని నీ అందమే        ఇంద్రధనస్సు కాదా F.  మరులుగొలుపు నీ చూపులే     సూర్యకాంతి కాదా M: సరాగాల రాగాల రాశివో F :వేకువలో వేణువలా ఝుమ్మని     కమ్మగా రమ్మనె తుమ్మెదవో M: మల్లికవో మేనకవో మనసుని దోచిన మధనుడి మరదలివో F: ఇన్నాళ్లు దాగున్న ఎదలోని     ప్రేమంతా విరిసిందిలే నీ రాకతో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి