చిత్రం : స్నేహితులు (1998)
సంగీతం : కోటి
రచన :
గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర
పల్లవి:
M : పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు
నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు
F: తాకి తాకని పెదవుల తహ తహలు
ఇంకా సోకీ సోకని ముద్దుల తొలి రుచులు
M: నీ చేతి వేలు అందిస్తే చాలు
స్వర్గాలు వేలు నా ముందే వాలు
ప్రియా ప్రియా
F: ప్రియా ప్రియా.
F : పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు
నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు
M: తాకి తాకని పెదవుల తహ తహలు
ఇంకా సోకీ సోకని ముద్దుల తొలి రుచులు
చరణం:1
M: ఆ హల్లో అని అల్లేసుకున్నది F: చాల్లే అని అనలేని సుఖమిధి M: నాజుకు నవ్వుల్లో ఆ స్వాతి ముత్యాలు ఏరాలి దోసిళ్ళలో F: నా వంటి వొంపుల్లో నీ ముద్దు నృత్యాలు సాగాలి సందిళ్ళలో M: అందాల వోళ్లే ఉయ్యలయ్యేలా సాగాలి మేళా శృంగార జోల M:ప్రియా ప్రియా F: ప్రియా ప్రియా M : పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు M: నీ చేతి వేలు అందిస్తే చాలు F: స్వర్గాలు వేలు నా ముందే వాలు ప్రియా ప్రియా M: ప్రియా ప్రియా.
చరణం:2
F: హా ...వస్తావని తెరిచుంది వాకిలి M: చెయ్యాలని.. సరసాల చాకిరీ F: చేమరించే చెక్కిళ్ళు కొనగొరు నొక్కుల్లు కోరాయి కౌగిళ్లలో M: తెరపించే నీ కళ్ళు తాపాల లోగిళ్ళు తారాడే కవ్వింతల్లో F: నీకే నచ్చేటు నూరేళ్ళ జట్టు ఉంటాలే నీ చుట్టూ నీ మీద ఓట్టు ప్రియా ప్రియా M: ప్రియా ప్రియా.. M :పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు F: తాకి తాకని పెదవుల తహ తహలు ఇంకా సోకీ సోకని ముద్దుల తొలి రుచులు M: నీ చేతి వేలు అందిస్తే చాలు స్వర్గాలు వేలు నా ముందే వాలు ప్రియా ప్రియా F: ప్రియా ప్రియా.
M : Male
F: Female
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి