Snehithulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Snehithulu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, జనవరి 2024, బుధవారం

Snehithulu : Mallikavo Menakavo Song Lyrics (మల్లికవో మేనకవో మనసుని)

చిత్రం : స్నేహితులు (1998)

సంగీతం : కోటి

రచన : సురేంద్ర కృష్ణ

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

M: మల్లికవో మేనకవో మనసుని      దోచిన మధనుడి మరదలివో F.   వేకువలో వేణువలా ఝుమ్మని      కమ్మగా రమ్మనె తుమ్మెదవో M.  ఇన్నాళ్లు దాగున్న ఎదలోని      ప్రేమంతా విరిసిందిలే నీ రాకతో M: మల్లికవో మేనకవో మనసుని      దోచిన మధనుడి మరదలివో


చరణం:1 F : ఓ మౌనమా..... తొలిప్రేమలో.. ఓ ఓ M :  తీయని బాధే మొదలాయే మనసెపు       నీ వశమాయే F:   మరిచిపోయాను ఆకలి నిన్ను         చూసినపుడే M:   దరికి రాలేదు నిద్దురే తలపు చేరినపుడే F:   ఎదే నీకు చెబుతోంది స్వాగతం M: మల్లికవో మేనకవో మనసుని      దోచిన మధనుడి మరదలివో


చరణం:2

M: ఓ మేఘమా... నా ప్రియతమా... ఆ ఆ ఆ .. F:   కురిసెను మనపై చిరుజల్లె       తడిసెను తనువులు రస జడిలో M:  అంతులేని నీ అందమే        ఇంద్రధనస్సు కాదా F.  మరులుగొలుపు నీ చూపులే     సూర్యకాంతి కాదా M: సరాగాల రాగాల రాశివో F :వేకువలో వేణువలా ఝుమ్మని     కమ్మగా రమ్మనె తుమ్మెదవో M: మల్లికవో మేనకవో మనసుని దోచిన మధనుడి మరదలివో F: ఇన్నాళ్లు దాగున్న ఎదలోని     ప్రేమంతా విరిసిందిలే నీ రాకతో

Snehithulu : Pooche Puvvuki Song Lyrics (పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు)

చిత్రం : స్నేహితులు (1998)

సంగీతం : కోటి

రచన :

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

M : పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు      నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు F: తాకి తాకని పెదవుల తహ తహలు      ఇంకా సోకీ సోకని ముద్దుల తొలి రుచులు M: నీ చేతి వేలు అందిస్తే చాలు      స్వర్గాలు వేలు నా ముందే వాలు     ప్రియా ప్రియా F: ప్రియా ప్రియా. F : పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు      నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు M: తాకి తాకని పెదవుల తహ తహలు      ఇంకా సోకీ సోకని ముద్దుల తొలి రుచులు


చరణం:1

M: ఆ హల్లో అని అల్లేసుకున్నది F: చాల్లే అని అనలేని సుఖమిధి M: నాజుకు నవ్వుల్లో ఆ స్వాతి ముత్యాలు ఏరాలి దోసిళ్ళలో F: నా వంటి వొంపుల్లో నీ ముద్దు నృత్యాలు సాగాలి సందిళ్ళలో M: అందాల వోళ్లే ఉయ్యలయ్యేలా     సాగాలి మేళా శృంగార జోల M:ప్రియా ప్రియా F: ప్రియా ప్రియా M : పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు      నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు M: నీ చేతి వేలు అందిస్తే చాలు F: స్వర్గాలు వేలు నా ముందే వాలు     ప్రియా ప్రియా M: ప్రియా ప్రియా.


చరణం:2

F: హా ...వస్తావని తెరిచుంది వాకిలి M: చెయ్యాలని.. సరసాల చాకిరీ F: చేమరించే చెక్కిళ్ళు కొనగొరు నొక్కుల్లు కోరాయి కౌగిళ్లలో M: తెరపించే నీ కళ్ళు      తాపాల లోగిళ్ళు తారాడే కవ్వింతల్లో F: నీకే నచ్చేటు నూరేళ్ళ జట్టు     ఉంటాలే నీ చుట్టూ నీ మీద ఓట్టు     ప్రియా ప్రియా M: ప్రియా ప్రియా.. M :పూచే పువ్వుకు ఎన్నో ఘుమ ఘుమలు      నిన్నే చూసే కంటికి ఏన్నో గుస గుసలు F: తాకి తాకని పెదవుల తహ తహలు      ఇంకా సోకీ సోకని ముద్దుల తొలి రుచులు M: నీ చేతి వేలు అందిస్తే చాలు      స్వర్గాలు వేలు నా ముందే వాలు      ప్రియా ప్రియా F: ప్రియా ప్రియా.


M : Male

F: Female

Snehithulu : Premisthanu Ninne Song Lyrics (ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా)

చిత్రం : స్నేహితులు (1998)

సంగీతం : కోటి

రచన :

గానం: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం , కె.యస్.చిత్ర



పల్లవి:

రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా జాకీచాను అయిపోతాను ఎవ్వరు యెదురైనా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా వొట్టేస్తాను ఒళ్ళో నేను ఇంకా డౌట్ యే నా వచ్చేస్తాను నీతో నేను నువ్వేటు రమ్మన్నా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ఐతే అంత దూరమా ఇపుడే జంట చేరుమా అరారే అంత ఆత్రమా అపుడే కొంటె బేరమా

రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా

చరణం:1 వెన్న జున్ను తిన్న ప్రాయం అందించావంటే సున్నితంగా చూసుకుంటా నా ప్రాణం కంటే

నిన్న మొన్న లేని భారం గుర్తొచ్చిందంటే నిన్నే మెచ్చే ఈ వయ్యారం నీ సొమ్మయి నట్టే

నాకోసం పుట్టావే నయాగారామ

గుట్టోద్దని పెట్టాలి నా తీరమా

మదిలో ప్రేమ మధుమాసమైంది యూ అంటే యవ్వనామా


రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వేటు రమ్మన్నా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా

చరణం:2 ఇం బయట వెంటాడే నీ వాటం చూస్తుంటే కంచె తెంచె కాలం అట్టే దూరం లేనట్టే

ఊరించే నీ అందాన్నట్ట ఊరేగిస్తుంటే ఊరు వాడా యేరై పారే ప్రళయం ఉన్నట్టే

కాగే తాపం ఆగే దాక యాతన

కాలక్షేపం సాగే దారే లేదన

కౌగిళ్ల సీమ చేరాలి భామ

తొందరగా జత పడుమా

రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ప్రేమిస్తాను నిన్నే నేను ఆరే నూరైనా వచ్చేస్తాను నీతో నేను నువ్వేటు రమ్మన్నా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా ఐతే అంత దూరమా ఇపుడే జంట చేరుమా అరారే అంత ఆత్రమా అపుడే కొంటె బేరమా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా రురా