16, మార్చి 2024, శనివారం

Donga Donga : Kanulu Kanulanu Song Lyrics ( కనులు కనులను దోచాయంటే )

చిత్రం: దొంగ దొంగ (1993)

రచన: రాజశ్రీ

గానం: మనో

సంగీతం: ఏ ఆర్ రెహ్మాన్



పల్లవి :

 కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం  నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం  తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం  ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం  కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం  నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం  తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం  ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం  చరణం : 1

 వాగులై ఉరికితే వయసు కులుకే అని అర్ధం  కడలియె పొంగితే నిండు పున్నమేనని అర్ధం  ఈడు పకపక నవ్విందంటే ఊహు అని దానర్ధం  అందగత్తెకు అమై్మపుడితే ఊరికత్తని అర్ధం అర్ధం  కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం  నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం  తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం  ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం  కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం  చరణం : 2

 పడవలె నదులకు బంధుకోటి అని అర్ధం  చినుకులె వానకు బోసినవ్వులే అని అర్ధం  వెల్లవేస్తే చీకటికి అది వేకువౌనని అర్ధం  ఎగిరితే నువు ఎముకలిరిస్తే  విజయమని దానర్ధం అర్ధం  కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం  నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం  తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం  ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం  కనులు కనులను దోచాయంటే ప్రేమ అని దానర్ధం  నింగి కడలిని దోచేనంటే మేఘమని దానర్ధం  తుమ్మెద పువ్వుని దోచిందంటే ప్రాయమని దానర్ధం  ప్రాయమే నను దోచిందంటే పండగేనని అర్ధం అర్ధం

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి