చిత్రం : దొంగ రాముడు(1955)
గాయని : ఘంటసాల, జిక్కి
రచయిత : సముద్రాల రాఘవాచార్య
సంగీతం : పెండ్యాల నాగేశ్వర రావు
పల్లవి:
ఓ.ఓ చిగురాకులలో చిలకమ్మా ... చిన్నమాట వినరావమ్మా ఓ.ఓ మరుమల్లెలలో మావయ్య... మంచి మాట సెలవీవయ్యా పున్నమి వెన్నెల గిలిగింతలకు పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరికావమ్మా ఓ.ఓ ఓ ... ఓ చిగురాకులలో చిలకమ్మా ...
చరణం:1
ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట
తెలిసీ పలికిన విలువేల ఆ ... ఆ ఓ . ఓఓ
ఓ... ఓ మరుమల్లెలలో మావయ్యా...
చరణం:2
వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయ్యదనాలకు కలవా విలువలు సెలవీయ ఆ ... ఆ ఓ . ఓఓ ఓఓ ఓఓ…
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి