23, మార్చి 2024, శనివారం

Evandi Aavida Vachindi : Guchi Guchi Choodakura Song Lyrics (గుచ్చి గుచ్చి చూడకూరో)

చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)

రచన: భువన చంద్ర

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం: రాజ్-కోటి



పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ .... గుచ్చి గుచ్చి చూడకూరో కొంగు పట్టి పట్టి ఊపకూరో గుచ్చి గుచ్చి చూడకూరో కొంగు పట్టి పట్టి ఊపకూరో వణికే చలిలో తొలి కోరికేదో కోకలు దాటెను రో… కొంగుపట్టి అగనులే కన్నె ముందు కొచ్చి వొడనులే

చరణం:1   

శృంగారమా నీ బెట్టు కాస్త పక్కనెట్టి నన్ను చుట్టుకో బంగారమా కంటి కాటుకల్లే కళ్ళలోన నన్ను పెట్టుకో పిల్లాడితో తెల్లారని తెల్లారులూ అల్లాడని మల్లెపూల మత్తులో కన్నె గాలి పొద్దుల్లో తడి ఆరుతున్న పెదవుల తొణికిసలో కొంగు పట్టి అగనులే కన్నె ముందు కొచ్చి వొడనులే చరణం:2

వయ్యారమా నీ సన్న రైక ఎందుకంత రొప్పుతున్నదే నయగారమా నీ కొంటె నవ్వు గుండెలోన గుచ్చినందుకే ఆ పక్కనే చోటియ్యవా అ మ్మ్మమ్మ్మమ్మ్మో కాటెయ్యవ రెచ్చ గొట్టినందుకే పిచ్చి పట్టుకున్నది సరదాల మోజు తీరే మలుపులలో గుచ్చి గుచ్చి చూడకూరో కన్నె గుట్టు రట్టు చెయ్యకూరో వణికే చెలిని సరసాల పాన్పు చేర్చక వదలనులే గుచ్చి గుచ్చి చూడకూరో కన్నె గుట్టు రట్టు చెయ్యకూరో

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి