చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
రచన: భువన చంద్ర
గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
సంగీతం: రాజ్-కోటి
పల్లవి:
M:- భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగని M:-మరి పాలో పళ్లో అందించు F:-ఆ ముందో ముద్దు తగిలించు M:-ఆ పాలో పళ్లో అందించు F:-ముందేదో నువ్వే వివరించు M:-భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగని
చరణం:1
M:-పైటా పైటా తొలిగిపోవే అలగక
F:-రైకా రైకా వదలమాకే అలవక
M:-కనుగీటో చెలి వంపుల్లో
F:-తనువేసే కేరింతల్లో
-M:-మల్లెలకి మతి చెడుతుంటే
F:-తలగడకి గిలి పుడుతుంటే
M:-నెరజాన వదలిక ఉలికించు
F:- నెలరాజా బిగువులు సవరించు
M:-భామ భామ పడుచురేయి అదరనీ
F:-మావ మావ సిలుకు చీర నలగని
చరణం:2
F:-పెదవి పెదవి ఎందుకంతా తొందర M:-నడుమా నడుమా వొదిగి పొవే ముందర -F: పరువాల పని పడుతుంటే M:-పానుపుకే దడ పుడుతుంటే F:-కౌగిల్లే కథ చెబుతుంటే M:- ఒడిలోనే మడి చెడుతుంటే F:-మహారాజా పరుపును మురిపించు M:-అలివేణి వయసును అదిలించు M:-భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగనీ M:-మరి పాలో పళ్లో అందించు F:-ఆ ముందో ముద్దు తగిలించు M:-ఆ పాలో పళ్లో అందించు F: ముందేదో నువ్వే వివరించు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి