Evandi Aavida Vachindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Evandi Aavida Vachindi లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, మార్చి 2024, శనివారం

Evandi Aavida Vachindi : Guchi Guchi Choodakura Song Lyrics (గుచ్చి గుచ్చి చూడకూరో)

చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)

రచన: భువన చంద్ర

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం: రాజ్-కోటి



పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ ఓ .... గుచ్చి గుచ్చి చూడకూరో కొంగు పట్టి పట్టి ఊపకూరో గుచ్చి గుచ్చి చూడకూరో కొంగు పట్టి పట్టి ఊపకూరో వణికే చలిలో తొలి కోరికేదో కోకలు దాటెను రో… కొంగుపట్టి అగనులే కన్నె ముందు కొచ్చి వొడనులే

చరణం:1   

శృంగారమా నీ బెట్టు కాస్త పక్కనెట్టి నన్ను చుట్టుకో బంగారమా కంటి కాటుకల్లే కళ్ళలోన నన్ను పెట్టుకో పిల్లాడితో తెల్లారని తెల్లారులూ అల్లాడని మల్లెపూల మత్తులో కన్నె గాలి పొద్దుల్లో తడి ఆరుతున్న పెదవుల తొణికిసలో కొంగు పట్టి అగనులే కన్నె ముందు కొచ్చి వొడనులే చరణం:2

వయ్యారమా నీ సన్న రైక ఎందుకంత రొప్పుతున్నదే నయగారమా నీ కొంటె నవ్వు గుండెలోన గుచ్చినందుకే ఆ పక్కనే చోటియ్యవా అ మ్మ్మమ్మ్మమ్మ్మో కాటెయ్యవ రెచ్చ గొట్టినందుకే పిచ్చి పట్టుకున్నది సరదాల మోజు తీరే మలుపులలో గుచ్చి గుచ్చి చూడకూరో కన్నె గుట్టు రట్టు చెయ్యకూరో వణికే చెలిని సరసాల పాన్పు చేర్చక వదలనులే గుచ్చి గుచ్చి చూడకూరో కన్నె గుట్టు రట్టు చెయ్యకూరో

Evandi Aavida Vachindi : Bhama Bhama Song Lyrics (భామ భామ పడుచురేయి )

చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)

రచన: భువన చంద్ర

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర

సంగీతం: రాజ్-కోటి


పల్లవి:

M:- భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగని M:-మరి పాలో పళ్లో అందించు F:-ఆ ముందో ముద్దు తగిలించు M:-ఆ పాలో పళ్లో అందించు F:-ముందేదో నువ్వే వివరించు M:-భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగని

చరణం:1    M:-పైటా పైటా తొలిగిపోవే అలగక F:-రైకా రైకా వదలమాకే అలవక M:-కనుగీటో చెలి వంపుల్లో F:-తనువేసే కేరింతల్లో -M:-మల్లెలకి మతి చెడుతుంటే F:-తలగడకి గిలి పుడుతుంటే M:-నెరజాన వదలిక ఉలికించు F:- నెలరాజా బిగువులు సవరించు M:-భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగని

చరణం:2   

F:-పెదవి పెదవి ఎందుకంతా తొందర M:-నడుమా నడుమా వొదిగి పొవే ముందర -F: పరువాల పని పడుతుంటే M:-పానుపుకే దడ పుడుతుంటే F:-కౌగిల్లే కథ చెబుతుంటే M:- ఒడిలోనే మడి చెడుతుంటే F:-మహారాజా పరుపును మురిపించు M:-అలివేణి వయసును అదిలించు M:-భామ భామ పడుచురేయి అదరనీ F:-మావ మావ సిలుకు చీర నలగనీ M:-మరి పాలో పళ్లో అందించు F:-ఆ ముందో ముద్దు తగిలించు M:-ఆ పాలో పళ్లో అందించు F: ముందేదో నువ్వే వివరించు

Evandi Aavida Vachindi : Ganganu Chuste Song Lyrics (గంగను చూస్తే గౌరికి మంట)

చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)

రచన: భువన చంద్ర

గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

సంగీతం: రాజ్-కోటి



పల్లవి:

గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య నువ్వైనా... చెప్పయ్య గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య నువ్వైనా... చెప్పయ్య

చరణం:1

మమతను పంచె గౌరమ్మ తల్లి శివుడిలో సగమయ్యా అర్ద శరీరం తనదయ్యా తలపై చల్లని గంగమ్మ లేక శివుడే లేడయ్యా భవునికి తాపం తీరదయ్యా తనువు ఒకరైతె మనసు ఇంకోకరు బోమ్మ ఒకరైతె బోరుసు ఇంకోకరు భామలేమో వేరయ్య ప్రేమ ఒక్కటేనయ్య రుక్మిణికిస్తే భామకు కోపం భామకు పెడితే రుక్మిణి తాపం తిరేదేట్టయ్య బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య నువ్వైనా... చెప్పయ్య...

చరణం:2

కొప్పులు రెండు ఓ చోట ఉంటే కొంపకు చేటయ్యా మధ్యల దరువే బెటరయ్యా సవతుల మధ్య పంతాలు పుడితే బతుకే బరువయ్యా నిప్పుల కుంపటి మేలయ్యా వింతలు గొలిపే ఇంతుల లీల ఇంటికి పోతే వంతుల గోల ఈడు దాటి పొయిన పోరు ఆగిపొదయ్య గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ఎట్టా చెప్పయ్యా బ్రహ్మయ్యా... బ్రహ్మయ్య నువ్వైనా... చెప్పయ్య బ్రహ్మయ్యా

Evandi Aavida Vachindi : Hattukomannadi Song Lyrics (హత్తుకోమన్నాది భామా)

చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)

రచన: భువన చంద్ర

గానం: కె.ఎస్.చిత్ర, మనో, ఎస్.పి.శైలజ

సంగీతం: రాజ్-కోటి



పల్లవి: హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... అందుకే వచ్చీనా అమ్మాలాలో...ఓ.ఓ విందులే ఇవ్వానా గుంమ్మలాలో...ఓ.ఓ నిన్నే ఏరి కోరి వచ్చానయ్యో.. నా వలపంతా నీదేన్నయ్యో.. హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... చరణం:1 అందమా.. చందనమై చిరునందనమై చెలరేగించవా.. మౌనమా.. ముచ్చటగా మదురోహాలతో మైమరపించవా.. కోంటేనవ్వు రువ్వుతుంన్నా చేమంతిని మల్లేపూలా లంఘరేసి లాలించనా.. వెండిపైట కప్పుకున్నా జాబిల్లిని వెంన్నుతట్టి ముగ్గులోకి లాగేయ్యనా.. పొగరుగా ఓల్లోచేరి వయ్యస్సునే ఉడికిస్తే.. నిన్నే ఏరి కోరి వచ్చానమ్మో.. ఈరేయంతా అంతేనమ్మో.. హత్తుకో... అందుకో... హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... చరణం:2 చెదరనీ..యవ్వనమే ఎదురే గమని మనసూరించితే.. చిలిపిగా..చుట్టుకునే చిరు కౌగిలలో సెగలే రేపితే.. కోరికమ్మా కోకాదాటు రేళ్ళాయరా.. సోయాగాలు పక్కపంచుకోనీవ్వరా.. పోంగులోంచి పోంగుపోవ్వు గోదారిల్లా.. సంబరాలు రంగారించు కోనీవ్వరా.. రారామ్మనే ఓంపుల్లోనే పోపోమ్మనే బిడియాలా. వింత వింత కోరికేదోపుట్టి చెంత చేరా మన్నాదయ్యో.. హత్తుకో.... అందుకో.... హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... అందుకే వచ్చీనా అమ్మాలాలో...ఓ.ఓ విందులే ఇవ్వానా గుంమ్మలాలో...ఓ.ఓ నిన్నే ఏరి కోరి వచ్చానయ్యో.. నా వలపంతా నీదేన్నయ్యో..