చిత్రం: ఏవండీ ఆవిడ వచ్చింది (1993)
రచన: భువన చంద్ర
గానం: కె.ఎస్.చిత్ర, మనో, ఎస్.పి.శైలజ
సంగీతం: రాజ్-కోటి
పల్లవి: హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... అందుకే వచ్చీనా అమ్మాలాలో...ఓ.ఓ విందులే ఇవ్వానా గుంమ్మలాలో...ఓ.ఓ నిన్నే ఏరి కోరి వచ్చానయ్యో.. నా వలపంతా నీదేన్నయ్యో.. హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... చరణం:1 అందమా.. చందనమై చిరునందనమై చెలరేగించవా.. మౌనమా.. ముచ్చటగా మదురోహాలతో మైమరపించవా.. కోంటేనవ్వు రువ్వుతుంన్నా చేమంతిని మల్లేపూలా లంఘరేసి లాలించనా.. వెండిపైట కప్పుకున్నా జాబిల్లిని వెంన్నుతట్టి ముగ్గులోకి లాగేయ్యనా.. పొగరుగా ఓల్లోచేరి వయ్యస్సునే ఉడికిస్తే.. నిన్నే ఏరి కోరి వచ్చానమ్మో.. ఈరేయంతా అంతేనమ్మో.. హత్తుకో... అందుకో... హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... చరణం:2 చెదరనీ..యవ్వనమే ఎదురే గమని మనసూరించితే.. చిలిపిగా..చుట్టుకునే చిరు కౌగిలలో సెగలే రేపితే.. కోరికమ్మా కోకాదాటు రేళ్ళాయరా.. సోయాగాలు పక్కపంచుకోనీవ్వరా.. పోంగులోంచి పోంగుపోవ్వు గోదారిల్లా.. సంబరాలు రంగారించు కోనీవ్వరా.. రారామ్మనే ఓంపుల్లోనే పోపోమ్మనే బిడియాలా. వింత వింత కోరికేదోపుట్టి చెంత చేరా మన్నాదయ్యో.. హత్తుకో.... అందుకో.... హత్తుకోమన్నాది భామా అందగాడ... అందోకోమన్నాది ప్రేమ సందేకాడా... అందుకే వచ్చీనా అమ్మాలాలో...ఓ.ఓ విందులే ఇవ్వానా గుంమ్మలాలో...ఓ.ఓ నిన్నే ఏరి కోరి వచ్చానయ్యో.. నా వలపంతా నీదేన్నయ్యో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి